Thursday, 26 November 2026

సీమాంధ్ర

మొక్కలు నాటిన ఎస్‌ఐ

కడప,జూలై21(జ‌నం సాక్షి): చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షిచాలని ఎస్‌ ఐ ప్రసాద్‌ అన్నారు. శనివారం ఆయన రొంపిచెర్ల మండలం,స్థానిక కెజిబీవీ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్‌ పి రాజశేఖర్‌ బాబు…

పవన్‌.. ఎంతకు అమ్ముడుపోయావ్‌..?

– అవిశ్వాస తీర్మానం నుంచి పారిపోయిన పిరికివాడు పవన్‌ – పవన్‌పై టీడీపీ నేత వర్లరామయ్య ఆగ్రహం అమరావతి, జులై21(జ‌నం సాక్షి) : పవన్‌ కళ్యాణ్‌ బీజేపీకి అమ్ముడుపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, పవన్‌ ఎంతకు అమ్ముడుపోయాఏ ప్రజలకు చెప్పాలని…

టీడీపీ కుట్ర బెడిసికొట్టింది

– వైసీపీ వలలో చిక్కుకున్న పక్షి టీడీపీ – కాంగ్రెస్‌, టీడీపీ మైత్రి లోక్‌సభలో బయటపడింది – ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది – విలేకరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అమరావతి, జులై21(జ‌నం సాక్షి) :…

టీడీపీ ఎంపీలు పోరాడుతుంటే.. 

వైసీపీ ఎంపీలు ఇంట్లో పడుకున్నారు – వైసీపీ, బీజేపీకి మధ్య లాలూచీకి ఇదే నిదర్శనం – వైసీపీ ఎంపీలే  జగన్‌ను అసహ్యించుకుంటున్నారు – ¬దాకోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపడతాం – విలేకరుల సమావేశంలో మంత్రి…

టీడీపీ తీరు ‘గజనీ’ సినిమాను తలపిస్తుంది

– బీజేపీతో సమానంగా టీడీపీ ఏపీ ప్రజలను మోసం చేసింది – ట్విట్‌లతో టీడీపీని విమర్శించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అమరావతి, జులై21(జ‌నం సాక్షి) : లోక్‌సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయాక.. జనసేన అధినేత…

ఏపీ హక్కును.. 

తాకట్టు పెట్టడానికి చంద్రబాబు ఎవరు? – కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు రెండు ఏపీకి అన్యాయం చేశాయి – పార్లమెంట్‌ సాక్షిగా ఢిల్లీ పెద్దలు మాటలు బాదేశాయి – తెదేపా ఎంపీలంతా రాజీనామా చేయాలి – 25మంది ఎంపీలు నిరాహారదీక్షకు…

అమరావతి కోసం చంద్రబాబు పెట్టుబడుల ఆకర్షణ

వ్యాపార దిగ్గజాలతో నిరంతర సంప్రదింపులు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కార్యక్రమాలు అమరావతి,జూలై21(జ‌నం సాక్షి): అమరావతిని త్వరగా నిర్మించడంతో పాటు ప్రపంచస్థాయి సంస్థలను ఇక్కడికి తీసుకుని రావడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో విజయంసాధించడమే లక్ష్యంగా ఎపి సిఎం చంద్రబాబు కార్యక్రమాలు…

కృష్ణమ్మకు జలకళ వచ్చేనా?

పూర్తిస్థాయి నీటిమట్టం వస్తుందని ఆశ కర్నూలు,జూలై21(జ‌నం సాక్షి): ఈ ఏడాదైనా కృష్ణమ్మ కళకళలాడుతుందా అన్న సందేహాలు కలుగుతున్‌ఆనయి. ఎగువన వర్షాలతో ప్రస్తుతం కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చి చేరుతున్న నీటితో…

తెలుగు రాష్ట్రాల్లో.. 

నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు అమరావతి, జులై20(జ‌నం సాక్షి) : ఒరిస్సా తీరంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో…

హావిూలు అమలు చేయమంటే.. 

వెకిలి నవ్వులా – ప్రధానితీరుపై ట్విటర్‌ వేదికగా లోకేష్‌ ఆగ్రహం అమరావతి, జులై20(జ‌నం సాక్షి) : అవిశ్వాసంతో హస్తిన హీటెక్కింది. యావత్‌ దేశం మొత్తం లోక్‌సభలో జరుగుతున్న పరిణామాలను ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన ప్రత్యేక ¬దా,…