Thursday, 26 November 2026

సీమాంధ్ర

తెదేపాపై కోపంతో ఏపీకి అన్యాయం చేయొద్దు

– ట్విటర్‌లో పవన్‌కల్యాణ్‌ అమరావతి, జులై20(జ‌నం సాక్షి) : కేంద్రంపై తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం అవిశ్వాసానికిముందు  జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఆంధప్రదేశ్‌కు…

13జిల్లాల ప్రజల ఆవేదనకు 13 నిమిషాలేనా..?

– మోడీ ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుంది – విజయవాడలో వెలిసిన ఫ్లెక్సీలు విజయవాడ, జులై20(జ‌నం సాక్షి) : పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా విజయవాడలో వెలిసిన ప్లెక్సీలు స్థానికంగా కలకలం సృష్టించాయి. తెలుగుదేశం పార్టీకి 13నిమిషాలు…

ఏపీపై చూపుతున్న వివక్షతను ఎండగట్టంటి

– లోక్‌సభలో ఏపీ వాణి ప్రతిధ్వనించాలి – ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం – భాజపా పక్షాన ఎవరున్నారో.. ఎవరు లేరో నేడు తేలిపోతుంది -ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి, జులై20(జ‌నం సాక్షి) : ఏపీపై…

నిజమైన కౌలుదారులకే రుణాలు

అమరావతి,జూలై20(జ‌నం సాక్షి): సహకార సంఘాల అధ్యక్షులు స్థానికంగానే ఉంటున్న నిజమైన సాగు చేసే కౌలు రైతులను గుర్తించి వారికి ప్రభుత్వ ఉపకరణాలు అందేలా కృషి చేయాలని అధికారులు అన్నారు. కౌలురైతులకే రుణాలు మంజూరు చేసే అంశంపై ప్రభుత్వం సైతం…

సంక్షోభంలో వ్యవసాయ రంగం

స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి ఏలూరు,జూలై20(జ‌నం సాక్షి): దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని కౌలు రైతు సంఘ నేతలు అన్నారు. బడా కంపెనీలకు లాభం చేకూర్చేందుకు వ్యవసాయ భూములు లాక్కుని రైతులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన…

జగన్‌ రాజకీయాలు అభివృద్దికి ఆటంకం: పయ్యావుల

అనంతపురం,జూలై20(జ‌నం సాక్షి): ఆంధ్రుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా జగన్‌ వ్యవహారాలు ఉన్నాయని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగంగా దేశ, విదేశాల్లో పెట్టుబడుల కోసం, రాజకీయ నేతలతో, కంపెనీల సీఈవోలతో క్షణం తీరిక లేకుండా సీఎం…

సీమ వెనకబాటుపై సర్వత్రా ఆందోళన

అగ్గి రాజేస్తున్న కడప ఉక్కుపై అలసత్వం కడప,జూలై20(జ‌నం సాక్షి): తెలంగాణలో లాగే రాయలసీమలో కూడా ప్రత్యేక ఉద్యమ భావం వ్యాప్తి చెందుతోంది. పాలకుల వైఖరి కారణంగా నిరసన గళాలు వినిపస్తున్నాయి. విభజన తరవాత కూడా సీమకు న్యాయం జరగేలదన్న…

కాంగ్రెస్‌తోనే ఎపికి మేలు: ఉమెన్‌ చాందీ

విశాఖపట్టణం,జూలై19(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఎపి కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్‌ చాందీ అన్నారు. బిజెపి, టిడిపి, వైకాపా ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ ఒక్కటే ప్రత్యేక ¬దా…

సమస్యలపై సిఎంకు నివేదిస్తా: లక్ష్మీనారాయణ

కర్నూలు,జూలై19(జ‌నం సాక్షి): సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నానని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. వివిధ ప్రాంతాల్లో తాను పరిశీలించిన సమస్యలపై సీఎంకు నివేదిక ఇస్తానన్నారు. రాజకీయాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే అప్పుడు రాజకీయాల గురించి…

ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ గల్లా జయదేవ్‌

సూచన ఇచ్చిన సిఎం చంద్రబాబు అమరావతి,జూలై19(జ‌నం సాక్షి): లోక్‌సభలో టిడిపి అవిశ్వాస తీర్మానం నోటీసుపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ రేపు చర్చను చేపట్టనుండగా…ఎంపి జయదేవ్‌తో చర్చను ప్రారంభించాలని సిఎం చంద్రబాబు నిర్ణయించారు. తర్వత వచ్చే అవకాశాన్ని రామ్మోహన్‌ నాయుడు,…