సీమాంధ్ర

మూడోరోజుకు చేరిన సీఎం రమేశ్‌ దీక్ష

కడప,జూన్‌22(జ‌నం సాక్షి ): జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఎంపీ సీఎం రమేష్‌ చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఎంపీలు అశోక్‌గజపతిరాజు, మురళీమోహన్‌, …

రాజీనామాలతో కదలిక రావాలి: చలసాని

విజయవాడ,జూన్‌22(జ‌నం సాక్షి ): ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రత్యేక ¬దా, …

ఎంపిల రాజీనామాల ఆమోదం కీలకఘట్టం

ఎంపిల త్యాగాన్ని ప్రజలు మరచిపోరు: కన్నబాబు కాకినాడ,జూన్‌22(జ‌నం సాక్షి ): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల రాజీనామాలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో …

డీజీపీ మాలకొండయ్యకు హైకోర్టు నోటీసులు

విజయవాడ, జూన్‌22(జ‌నం సాక్షి ) : డీజీపీ మాలకొండయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏ అధికారంతో నిందితుల్ని విూడియా ముందు ప్రవేశపెడుతున్నారని కోర్టు ప్రశ్నించింది. ఓ …

వైభవంగా దశావతార వెంకటేశుని విగ్రహ ప్రతిష్ట

విగ్రహ పత్రిష్టలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్‌ ఎడమొహం పెడమొహంగా ఇద్దరు నేతలు గుంటూరు, జూన్‌22(జ‌నం సాక్షి ) : గుంటూరు జిల్లా నంబూరులో ఏఎన్‌యూ ఎదురుగా …

అద్దె ఇంట్లోకి పవన్‌ కళ్యాణ్‌

గృహప్రవేశం చేసిన పవన్‌ దంపతులు విజయవాడ, జూన్‌22(జ‌నం సాక్షి ) : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం విజయవాడలోని పడమటలంకలో నూతన గృహప్రవేశం చేశారు. అద్దెకు …

అమరావతిని ఇన్నోవేషన్‌ వ్యాలీగా మారుస్తాం

ఒకప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టాం ప్రపంచ నగరంగా రాజధానిని తీర్చిదిద్దుతాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం సుమారు …

అంగన్‌వాడీలను ఆదుకున్న ఘనత బాబుదే

విజయవాడ,జూన్‌22(జ‌నం సాక్షి ):అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి ఆత్మబంధువు అయ్యారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా జీతాలు …

యువతికి మత్తుమందిచ్చి సామూహిక అత్యాచారం

గుంటూరు,జూన్‌22(జ‌నం సాక్షి ): గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. నెహ్రూనగర్‌లో యువతిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత రాత్రి ఆటో డ్రైవర్‌ రఫీ నల్లచెరువుకు …

మధ్యాహ్నభోజనం నాణ్యత పెరగాలి

అనంతపురం,జూన్‌22(జ‌నం సాక్షి ): ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన బడిబాట మాటెలా ఉన్నా మధ్యాహ్నభోజన పథకం బలోపేతం కావాలని తల్లిదండ్రలుఉ కోరుకుంటున్నారు. స్కూళ్లు …