సీమాంధ్ర

స్కూళ్లకు సెలవులు పొడిగించిన ఏపీ సర్కార్‌

అమరావతి, జూన్‌21(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో నమోదైన అధిక ఉష్ణోగ్రతలు నేటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో సెలవుల్ని మరో రెండు రోజులు పెంచుతూ ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు …

విభజన హావిూలపై దమ్ముంటే చర్చకు రండి

బీజేపీ నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సవాల్‌ విజయవాడ, జూన్‌21(జ‌నం సాక్షి) : విభజన హావిూలపై దమ్ముంటే చర్చకు రావాలని బీజేపీ నేతలకు సీపీఐ రాష్ట్ర …

దుర్గగుడిలో రేపు సామూహిక అక్షరాభ్యాసాలు

విజయవాడ, జూన్‌21(జ‌నం సాక్షి) : విజయవాడ దుర్గగుడిలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నట్లు ఈవో ఎం.పద్మ తెలిపారు. ఏటా విద్యా సంవత్సరము ప్రారంభంలో ఆలయంలో ఉచితంగా సామూహిక …

రెండోరోజుకు చేరిన సీఎం రమేశ్‌ దీక్ష

కడప, జూన్‌21(జ‌నం సాక్షి) : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష …

కడపలో డ్రామాలు ఆపండి

కేంద్రం స్టీల్‌ప్లాంట్‌ ఇస్తామంటుంటే దీక్షలెందుకు రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు సైంధవుడిలా దాపురించాడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శ్రీకాకుళం, జూన్‌21(జ‌నం సాక్షి) : వైఎస్సార్‌ …

అలకవీడిన గంటా 

మంత్రి గంటా శ్రీనివాస్‌రావుతో మంత్రి చిన్నరాజప్ప చర్చలు అర్థగంటపాటు గంటాను బుజ్జగించిన ¬మంత్రి చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన గంటా సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని వెల్లడి …

యోగా జీవితంలో భాగం కావాలి

మనిషి మనిషిగా బతకాలంటే యోగా, ధ్యానం గొప్ప సాధనాలు ఏపీ సీఎం  నారా చంద్రబాబునాయుడు ప్రజాదర్భార్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో పాల్గొన్న సీఎం ఆసనాలను సునాయసంగా …

మరుగదొడ్ల నిర్మాణానికి తక్షణ చర్యలు

చిత్తూరు,జూన్‌21(జ‌నం సాక్షి): స్వచ్ఛభారత్‌ా స్వచ్ఛఆంధ్రాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్లలక్ష్యం సాధనకు ప్రతి అధికారి కృషి చేయాలని అధికారులు ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసిన వారికి వెంటనే …

బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలి

కడప,జూన్‌21(జ‌నం సాక్షి): ప్రభుత్వం తక్షణమే లక్షా 50వేల బ్యాక్‌లాగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని విద్యార్థి సంఘాలనేతలు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. కొత్తగా వచ్చిన పరిశ్రమలలో …

రఘువీరా ఏనాడైనా జిల్లాను పట్టించుకున్నారా?

టిడిపి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి అనంతపురం,జూన్‌21(జ‌నం సాక్షి): టిడిపి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఓర్వలేక, భవిష్యత్తులో తల్లి, పిల్ల కాంగ్రెస్‌ రాజకీయ సన్యాసులవుతారన్న భయంతో లేని …