Thursday, 26 November 2026

సీమాంధ్ర

ఆనాటి అవినతీ భోక్తలు మాట్లాడుతున్నారు: అయ్యన్న

విశాఖపట్టణం, జూన్‌27(జ‌నం సాక్షి): వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారంలో రాష్ట్ర పరువు తీసిన మాజీమంత్రి, వైకాపా నేత బొత్స సత్యనారాయణ,మేదోమథనంలో కోట్లు బొక్కిన పిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డిలు అవినీతి గురించి మాట్లాడుతున్నారని రహదార్లు, భవనాల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా…

ఉపాధ్యాయులు సర్దుబాటు సరికాదు

తిరుపతి,జూన్‌27(జ‌నం సాక్షి): సర్దుబాటు పేరిట ఉపాధ్యాయులను వేధించాలని ప్రభుత్వం చూస్తోందని దీనిని మానుకోవాలని యుటిఎఫ్‌ నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి పేరిట ఉపాధ్యాయులను అదనంగా గుర్తించి భవిష్యత్తులో ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్‌ చేయకూడదనే దురుద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని…

ఆక్వా చెరువులతో కాలుష్య సమస్యలు

కాకినాడ,జూన్‌27(జ‌నం సాక్షి): అనధికారికంగా వందల సంఖ్యలో ఆక్వా చెరువులకు అధికారులు అనుమతులు ఇచ్చేశారని దీంతో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అన్నారు. వీటి వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ చెరువుల…

పునరావాస ప్రజలకు ఇబ్బందులు రావద్దు

ఏలూరు,జూన్‌27(జ‌నం సాక్షి): పునరావాస గ్రామాల్లో మౌలికసదుపాయల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ అన్నారు. పునరావాస గ్రామాల్లో విద్యుత్‌, తాగునీరు, డ్రెయినేజీలు, కాలనీ ఇళ్ల మరమ్మతులపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని…

కాంగ్రెస్‌తో జట్టుకు చంద్రబాబు తహతహ

– రాష్ట్రంలో అవినీతిపై బాబు విచారణ ఎదుర్కోక తప్పదు – వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య కర్నూలు,జూన్‌26(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. జిల్లాలోని…

శ్రీవారి ఆభరణాలు .. 

బహిరంగ ప్రదర్శన చేసేందుకు వీలులేదు – టీటీడీ ఆగమ సలహాదారు భట్టాచార్యులు తిరుమల, జూన్‌26(జ‌నం సాక్షి) : శ్రీవారి ఆభరణాలను బహిరంగంగా ప్రదర్శించేందుకు వీలులేదని, ఇందుకు ఆగమాలు ఒప్పుకోవని టీటీడీ ఆగమ సలహాదారుడు సుందరవదన భట్టాచార్యులు అన్నారు. మంగళవారం…

నాలుగేళ్లుగా ఎపికి అన్యాయం చేస్తోన్న బిజెపి

నెత్తీనోరూ మొత్తుకున్నా వినిపించుకోలేదు సిఎం రమేశ్‌ దీక్షకు మద్దతు పలికిన నటుడు శివాజీ రమణదీక్షితులది రాజకీయ పోరాటమని విమర్శ కడప,జూన్‌26(జ‌నం సాక్షి): విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా చాలా అవసరమని సినీనటుడు శివాజీ అన్నారు. నాలుగేళ్లుగా ఈ…

మలుపు తిరిగిన శ్రీగౌతమి మృతి కేసు

భార్యను హత్య చేయించిన టిడిపి నేత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి కేసు క్లోజ్‌ చేసే యత్నం పోలీసుల దర్యాప్తుతో బయటపడ్డ ఓ కిరాతక భర్త బండారం ఏలూరు,జూన్‌26(జ‌నం సాక్షి): రోడ్డుప్రమాదంలో మృతి చెందిందని భావించిన ఓ యువతి కేసు…

మాదక ద్రవ్యాల వినయోగంపై యుద్దం

ప్రజల్లో చైతన్యం కోసం విశాఖలో భారీ ర్యాలీ విశాఖపట్నం,జూన్‌26(జ‌నం సాక్షి): మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా ద్వారా చిక్కుల్లో చిక్కుకోవద్దని పలువురు నినదించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి భవిష్యత్‌ను కాపాడుకుందామని నినాదాలు చేశారు. మన భవిస్యత్‌కు ముప్పుగా…

దోపిడీలో చంద్రబాబు ఆస్కార్‌ అవార్డివ్వాలి

– పోలవరం లెక్కలు రోజురోజుకు ఎందుకు మారుతున్నాయి? – 2019లో చంద్రబాబుకు తగిన శాస్త్రి తప్పదు – బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కాకినాడ, జూన్‌26(జ‌నం సాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము…