చంద్రబాబు తీరుతోనే..
ప్రత్యేక హోదా రాలేదు – తెదేపా ఎంపీలు రాజీనామా చేసుకుంటే కేంద్రంలో చలనమొచ్చేది – సొంత లాభాలకోసం చంద్రబాబు ¬దాను తాకట్టుపెట్టాడు – విలేకరుల సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజయవాడ, జూన్22(జనం సాక్షి ) :…
ప్రత్యేక హోదా రాలేదు – తెదేపా ఎంపీలు రాజీనామా చేసుకుంటే కేంద్రంలో చలనమొచ్చేది – సొంత లాభాలకోసం చంద్రబాబు ¬దాను తాకట్టుపెట్టాడు – విలేకరుల సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజయవాడ, జూన్22(జనం సాక్షి ) :…
విజయవాడ, జూన్22(జనం సాక్షి ) : విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావటంతో దుర్గమ్మను సరస్వతిదేవి రూపంలో అలంకరించారు. అలాగే ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమం ఏర్పాటు…
కడప,జూన్22(జనం సాక్షి ): జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఎంపీ సీఎం రమేష్ చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఎంపీలు అశోక్‌గజపతిరాజు, మురళీమోహన్, గల్లా జయదేవ్, మాగంటి బాబు, కేశినేని నాని, అవంతి, కొనకళ్ల,…
విజయవాడ,జూన్22(జనం సాక్షి ): ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రత్యేక ¬దా, విభజన హావిూల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు.…
ఎంపిల త్యాగాన్ని ప్రజలు మరచిపోరు: కన్నబాబు కాకినాడ,జూన్22(జనం సాక్షి ): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో చారిత్రక ఘట్టమని పార్టీ కాకినాడ పార్లమెంటు నియోజవర్గ అధ్యక్షులు, మాజీ…
విజయవాడ, జూన్22(జనం సాక్షి ) : డీజీపీ మాలకొండయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏ అధికారంతో నిందితుల్ని విూడియా ముందు ప్రవేశపెడుతున్నారని కోర్టు ప్రశ్నించింది. ఓ కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన కావటి అలివేలును అనుమాసిస్తూ డీఎస్పీ…
విగ్రహ పత్రిష్టలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్ ఎడమొహం పెడమొహంగా ఇద్దరు నేతలు గుంటూరు, జూన్22(జనం సాక్షి ) : గుంటూరు జిల్లా నంబూరులో ఏఎన్‌యూ ఎదురుగా శ్రీ భూసేమత దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం…
గృహప్రవేశం చేసిన పవన్ దంపతులు విజయవాడ, జూన్22(జనం సాక్షి ) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం విజయవాడలోని పడమటలంకలో నూతన గృహప్రవేశం చేశారు. అద్దెకు ఓ ఇంటిని తీసుకున్న పవన్ శుక్రవారం సతీసమేతంగా పూజా కార్యక్రమాల్లో…
ఒకప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టాం ప్రపంచ నగరంగా రాజధానిని తీర్చిదిద్దుతాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్‌ఆర్‌టీ ఐకాన్ టవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం సుమారు రూ.500కోట్లతో ‘ఆ ఆకృతిలో 158 విూటర్ల ఎత్తైన భవనం నిర్మాణం…
విజయవాడ,జూన్22(జనం సాక్షి ):అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి ఆత్మబంధువు అయ్యారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా జీతాలు పెంచిన దాఖలాలు లేవన్నారు. ఇది అంగన్‌వాడీల్లో ఆత్మస్థయిర్యం నింపే చర్యని…