Thursday, 26 November 2026

సీమాంధ్ర

లారీ, బైక్‌ ఢీ

దత్తిరాజేరు(జ‌నం సాక్షి ): మండలంలోని పెదమానాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్‌ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడు మామిడి పాపారావును విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి…

రెండు జాతీయ పార్టీలు మోసం చేశాయి

కర్నూలు(జ‌నం సాక్షి ): రెండు జాతీయ పార్టీలు మోసం చేశాయని, భాజపా నమ్మక ద్రోహం చేసి రాష్ట్రాన్ని నట్టేట ముంచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. ఆదివారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో నవనిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు…

కానూరులో వ్యక్తి అనుమానాస్పద మృతి

విజయవాడ(జ‌నం సాక్షి): నగరంలోని కానూరులో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం కానూరులో కోటేశ్వరరావు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. కన్న తండ్రి మృతదేహంతోనే అదే ఇంటిలో నాలుగు రోజులుగా కుమారుడు ఉంటున్నాడు. కోటేశ్వరరావు చనిపోయి నాలుగు రోజులు కావడంతో శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. దీంతో…

ఉద్యోగావకాశాలు కల్పించడమంటే ..

లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడం కాదు’ – నేను ప్రజలను రెచ్చగొట్టేవాడిని కాదు – అలాంటి తత్వమే ఉంటే విూకెందుకు మద్దతు ఇచ్చేవాణ్ణి – సమస్యలపై నిలదీయటం తప్పా? – ఇసుక దోపిడీ ఆపేయకపోతే.. కొన్నేళ్లకు ఉత్తరాంధ్రలోని 19నదులు…

ఏపీ అంటే వ్యవసాయంలో నెం.1అనాలి

– 2024నాటికి ఏపీని ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు – గుంటూరులో ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర స్థాయి సదస్సు గుంటూరు, జూన్‌2(జ‌నం సాక్షి) : ఒకప్పుడు ఏపీ అంటే సాంకేతికతలో…

అశోక్‌బాబు రాజకీయాల్లోకి రావాలి

– ఆహ్వానించిన సీఎం చంద్రబాబు విజయవాడ, జూన్‌2(జ‌నం సాక్షి) : సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఏపీఎన్జీఓ నేత అశోక్‌ బాబును రాజకీయాల్లోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. సమైక్యాంధ్ర ఉద్యమ వేదికగా పేరొందిన విజయవాడ బెంజ్‌…

చంద్రబాబుది నయవంచన దీక్ష

– నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారని నవ నిర్మాణ దీక్షలు – చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు – 2019లో బాబుకు గుణపాఠం తప్పదు – వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కడప, జూన్‌2(జ‌నం సాక్షి) : ఏం సాధించారని…

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదవటం కాదు

– తెదేపా హయాంలోనే విజయనగరం అభివృద్ధి చెందింది – నాలుగేళ్లలో ¬దాకోసం పవన్‌ ఏం చేశారో చెప్పాలి – పవన్‌ పై విరుచుకుపడ్డ ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు విజయనగరం, జూన్‌2(జ‌నం సాక్షి) : ప్రత్యేక ¬దా…

బంగారు బిస్కెట్లు స్వాధీనం

కాకినాడ,జూన్‌2(జ‌నం సాక్షి): తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నగరంలో 26 లక్షల రూపాయల విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి విశాల్‌గున్నీ శనివారం విలేకరులకు తెలిపారు. ఎస్‌పి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఆకెళ్ల…

ఎపిలో మారిన వాతావరణం

క్ములో నింబస్‌ మేఘాలతో బెజవాడలో చీకట్లు అప్రమత్తంగా ఉండాలని బాబు హెచ్చరిక అమరావతి,జూన్‌2(జ‌నం సాక్షి): రాష్ట్రంలో వాతావరణ మార్పులు, పిడుగులు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరింత…