విజయనగరం, జూలై 5 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ గురువారం ఇక్కడ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల …
నెల్లూరు, జూలై 5 (ఎపిఇఎంఎస్): జిల్లాలోని ఎస్పీ, ఎస్టీలకు చెందిన భూములను పెత్తందారులు ఆక్రమించిడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పోరాటానికి గురువారం …
నెల్లూరు, జూలై 5 : ఒకవైపు పోలీసులు దారిదోపిడీలను, దొంగతనాలను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుండగా మరోవైపు దొంగతనాలు యథేచ్ఛగా కొనసాగుతుండడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. …
కాకినాడ,జూలై 5 : తూర్పుగోదావరి జిల్లాలోని 60 మండలాల్లో గ్రామీణ నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యుఎస్ పేరిట ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలతో చేపడుతున్న పథకాలన్నీ కేవలం …
విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రేపు ఏజెన్సీ బంద్ మావోయాస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆ …
విజయనగరం: .చీపురుపల్లీమండలంలోని కర్లాం గ్రామంలో దుర్వాసన వస్తుందంటు గ్రామస్తులు కోళ్ళఫారం పై దాడి చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తినష్టం సంభవించింది 7లక్షలకు పైగా కోళ్ళు చనిపోయాయి. …
మచిలీపట్నం: కృష్ణా డెల్టాకు తాగు, సాగు నీరు తక్షణం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా తేదేపా ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముట్టడి కార్యక్రమంలో …