ఆదిలాబాద్

విఘ్నేష్‌ కుటుంబానికి 5లక్షల సాయం అందచేత

కుమ్రం భీం ఆసిఫాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): పెద్దపులి దాడిలో మృతి చెందిన దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విగ్నేష్‌ కుటుంబానికి శుక్రవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఐదు లక్షల …

ఐటిడిఎ ద్వారా గిరిజనులకు స్వయం ఉపాధి

కోటితో పథకాలు చేపట్టిన ప్రభుత్వం: మంత్రి వెల్లడి నిర్మల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి …

అత్యవసర సేవలకు అంబులెన్సులను మూడింటిని సమకూర్చి జెండా ఉపిన మంత్రి

నిర్మల్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  అంబులెన్స్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. ‘గిప్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా సమకూర్చిన అంబులెన్స్‌ను నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని …

అడవుల్లో జంతువుల వేటపై కఠిన ఆంక్షలు

జంతువులపై వేటగాళ్ల ఉచ్చు పడకుండా డేగకన్ను సత్ఫలితాలు ఇస్తున్న పులుల రక్షణ చర్యలు ఆదిలాబాద్‌,అక్టోబర్‌21 ( జనం సాక్షి): ఆదిలాబాద్‌ అడవుల్లో వేటగాళ్ల వల్ల పులుల సంగతేమో …

యాసాంగిలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లు

మంచిర్యాల ,జూన్‌15(జ‌నంసాక్షి): రైతు శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. ఈ యాసంగిలో పంటు పుష్కంగా పండాయని, కరోనా కారణంగా పంట కొనుగోులో …

పంట కాువ పనుల్లో వేగం పెంచాలి

అధికారుకు మంత్రి ఆదేశాలు నిర్మల్‌,మే30(జ‌నంసాక్షి): గోదావరి ఆధారితంగా నిర్మల్‌ జిల్లాలో చేపట్టిన పంట కాువ పనుల్లో వేగం పెంచాని మంత్రి ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి, సీఎం ఓఎస్డీ …

కెసిఆర్‌ నమ్మకాన్ని నిల‌బెట్టండి

పంటపెట్టుబడితో సస్యవిప్లవం తేవాలి సమస్యుంటే సంప్రదించాలి: జోగు ఆదిలాబాద్‌,మే30(జ‌నంసాక్షి): రైతు ఎలాంటి ఇబ్బందు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాని మాజీమంత్రి ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. …

ముంచుకొస్తున్న వేసవి

మంచినీటి కోసం ప్రజ ఆందోళన కాగజ్‌నగర్‌,మార్చి17  (జనంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా అన్ని గ్రామాకు నీటిని అందించాన్న క్ష్యంతో కొత్త ఊట బావికి ప్రత్యేకంగా …

సామాజిక తెలంగాణ ఆకాంక్ష తీరలేదు

సమస్యల పరిష్కారంలో పాలకుల విఫలం: సిపిఐ ఆదిలాబాద్‌,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత పాలకులు మారారరని, పాలన మారలేదని సిపిఐ జిల్లా నాయకుడు కలవేన శంకర్‌ అన్నారు. …

చివరి దశకు చేరుకుంటున్న పత్తి అమ్మకాలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): ఎప్పటిలాగే పత్తి అమ్మకాలు చివర దశకు చేరుకోవడంతో ధరలు మెల్లగా పెరుగుతున్నారు. మద్దతు ధర కంటే మార్కెట్‌లో పత్తికి ఎక్కువ ధర ఉండటంతో సీసీఐకి రైతులు …