ఆదిలాబాద్

ఇంటింటి ప్రచారాలు..ర్యాలీలు 

అన్ని పార్టీలు ప్రాచరంలో జోరు ప్రచారంలోకి దిగిన కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది. మరో నాలుగురోజులే గడువు ఉండడంతో ఇంటింటి …

నాలుగేళ్లలో తెలంగాణను అగ్రభాగాన నిలిపాం

– మరోసారి ఆశీర్వదించండి – బంగారు తెలంగాణకు తోడ్పాటునందించండి – మహాకూటమి మాయమాటలను ఓటుతో తిప్పికొట్టండి – ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌, డిసెంబర్‌01(జ‌నంసాక్షి) : …

ఉమ్మడి జిల్లాలో ప్రచార ¬రు

పథకాలతో ఆకట్టుకుంటున్న అభ్యర్థులు మరోమారు గెలిపించాలంటూ ఓటర్లకు వినతి ఆదిలాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచార జోరు కొనసాగుతోంది. ఓ వైపు మంత్రులు మరోవైపు …

పేదల సంక్షేమమే టిఆర్‌ఎస్‌ లక్ష్యం

ఇంటింటా ప్రచారంలో రేఖానాయక్‌ నిర్మల్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ప్రతి నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే కేసీఆర్‌ను ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు మహకూటమి నాయకులు వస్తున్నారనీ, వారిని నమ్మవద్దని ఖానాపూర్‌ …

ఉద్యోగుల ఓట్లపై అభ్యర్థుల నజర్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల దరఖాస్తుకు నేటితో ముగియనున్న గుడువు ఆదిలాబాద్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లపై పోటీలో ఉన్న అభ్యర్థులు దృష్టి సారించారు. పోలింగ్‌ గడువు సవిూపిస్తుండడంతో …

కాంగ్రెస్‌ అడ్డగోలు విమర్శలు పడలేకే..  ముందస్తుకెళ్లాం

– 58ఏళ్ల పాలన ఒకవైపు, నాలుగేళ్ల పాలన ఒకవైపుంది – రెండింటికీ బేరీజు వేసుకొని ఓటేయండి – హైదరాబాద్‌ను కట్టానంటున్న బాబు.. 24గంటల విద్యుత్‌ ఎందుకివ్వలేదు? – …

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం

– రాష్ట్రం వస్తుందని తొలుత ఎవ్వరూ నమ్మలేదు – 24గంటల విద్యుత్‌ ఇస్తామంటే జానారెడ్డే విమర్శించారు – నాలుగేళ్లలో అన్నింటిని అధిగమించాం – ఏంచేశావని అమిత్‌షా, మోదీ …

చంద్రబాబును నమ్మకుంటే నట్టేట మునిగినట్లే

కరెంట్‌ కష్టాలకు ఆయనే ఆద్యుడు మహాకూటమితో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాడు ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): చంద్రబాబు హాయంలో రైతులు ఎన్నో కష్టాలు అనుభవించారని, …

కేంద్రం నుంచి రూ. 80వేల కోట్లను ఇచ్చాం

– ఎక్కడ ఖర్చు చేశారో కేసీఆర్‌ చెప్పాలి – కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలుకానివ్వడం లేదు – నాలుగేళ్లుగా మోసాల పాలన సాగించారు – కేసీఆర్‌కు మసీదులపై …

నేడు మరోమారు  కెసిఆర్‌  జిల్లా పర్యటన

ఆదిలాబాద్‌లో జోగురామన్న తరపున ప్రచారం భారీగా ఏర్పాట్లు చేసిన నేతలు ఎవరు వచ్చినా కెసిఆర్‌ను ఢీకొనలేరన్న మంత్రి రామన్న ఆదిలాబాద్‌,నవబంర్‌28(జనంసాక్షి): ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌ …