ఆదిలాబాద్

ఓటరు నమోదులో టిఆర్‌ఎస్‌ నేతల బిజీ

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. ఓటరు జాబితా చేతబట్టుకుని ఇంటింటికీ తిరిగి 18 సంవత్సరాలు నిండిన యువతీ …

పత్తి ధరల్లో తేడాతో రైతుల ఆందోళన

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  పత్తిధరలతో మరోమారు రైతులు ఆందోళన  చెందుతున్నారు. రాష్ట్రంలోనే వరంగల్‌లో రూ.5300, జమ్మికుంటలో రూ.5350 మద్దతు ధర పలకగా.. జిల్లాలోని బోథ్‌లో రూ.5350 ధర పలికింది. జిల్లాలోని …

పత్తిరైతులకు పరిహారం చెల్లించాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మహారాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన తరహాలో పత్తిపండించిన రైతులకు హెక్టారుకు రూ.50వేల పరిహారాన్ని  చెల్లించి సంబంధిత కంపెనీ నుంచి రికవరి చేసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు కలవేన …

గిట్టుబాటు ధరలతో ఆదుకోవాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): పంటనష్టపోయిన పత్తిరైతులను ఆదుకోవడంతో పాటు ఆయా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. రైతుల వద్ద ఉన్న సోయాబీన్‌ను కొనుగోలు చేయాలని  ఆపార్టీ …

సేంద్రియ వ్యవసాయంతో మేలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): సాధారణ పంటలు పండించేందుకు జైకా నిధులతో చెరువులను అభివృద్ధి చేస్తామని నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధిశాఖ అధికారులు చెప్పారు. వివిధ రకాల పంటలు పండించడంలో ఆయకట్టు రైతులకు …

రైతులకు ఇక తిరుగు ఉండదు

ప్రాజెక్టులు పూర్తయితే నీటి సమస్య రాదు: జోగు ఆదిలాబాద్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): వచ్చేది రైతునామ సంవత్సరమని మాజీమంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే  జోగు రామన్న అన్నారు. రైతులకు ఇప్పటికే  24 గంలట కరెంట్‌ …

పెద్దపులి కనిపిస్తే సమాచారం ఇవ్వండి

ఆసిఫాబాద్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి):కవ్వాల్‌ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో సవిూప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ శాఖ అధికారి రంజిత్‌ నాయక్‌ సూచించారు.  కొత్తపల్లి సెక్షన్‌ …

పోడుభూములకు పట్టాలు ఇవ్వాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల్లో సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూమేరకు పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి తొడసం భీంరావు కోరారు. ఆదివాసీ …

నేటినుంచి అండర్‌-17 క్రికెట్‌

ఆదిలాబాద్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి అండర్‌ -17 క్రికెట్‌ పోటీలు చేయనున్నాయి.  జిల్లా క్రీడాభిమానులను  కనువిందుచేయనున్నాయి. ఈ నెల 18 నుంచి అందుకు ఏర్పాట్లు పర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని …

రేఖానాయక్‌కు అభినందనలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నికల్లో ఇచ్చిన హావిూలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఖానాపూర్‌ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. అవినీతి …