ఆదిలాబాద్

తెరాస నేతల అరెస్ట్‌

బెల్లంపల్లి పట్టణం: ఈ నెల 14న చలో అసెంబ్లీ సందర్భంగా బెల్లంపల్లిలో ముగ్గురు తెరాస నేతలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హైదరాబాద్‌ వెళ్లటానికి సిద్ధమవుతుండగా …

సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న భన్వర్‌లాల్‌

ఆదిలాబాద్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా బుధవారం రాత్రి బాసర చేరుకుని, ఈరోజు వేకువజామున అమ్మవారిని అభిషేక …

గడ్డెన ప్రాజెక్టులో మునిగి వ్యక్తి మృతి

భైంసా: ఆదిలాబాద్‌ జిల్లా భైంసా పట్టణం లోని కుంట ప్రాంతనికి చెందిన ఫరూక్‌(22) అనే యువకుడు గడ్డెన ప్రాజెక్టులలో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. ఫరూక్‌ స్నేహితుడు సయ్యద్‌ …

నిర్మల్‌లో భారీ వర్షం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడిరది. దాంతో పలు చెట్లు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలు స్తంభించాయి. వర్షం వల్ల కొనుగోలు ధాన్యం …

బ్యాంకు అధికారుల కళ్లలో కారంచల్లి 30 లక్షలు చోరి చేసిన దుండగులు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): బ్యాంకు అధికారుల కళ్లలో కారంకొట్టి నగదు దోచుకెళ్లిన ఘటన గుడిహత్నూరు మండలం సీతాగొందిలో జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇచ్చోడ గ్రామీణ బ్యాంకు అధికారులపై దాడి …

బెల్లంపల్లిలో ప్రారంభమైన కౌన్సెలింగ్‌

బెల్లంపల్లి పట్టణం : అదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ బెల్లంపల్లిలో ప్రారంభమైంది. ఈ రోజు 20 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 3వేల …

ఉపాధి కూలీల ఆందోళన

ఆదిలాబాద్‌, బెల్లంపల్లి గ్రామీణం : బెల్లంపల్లి మండలం పెద్దగూడ గ్రామానికి చెందిన దాదాపు 150 మంది ఉపాధి కూలీలు వేతనాలు చెల్లించాలంటూ ఎంపీడీఓ కార్యాలయం ముందు అందోళన …

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో సిబ్బంది ఆందోళన

ఆదిలాబాద్‌: పట్టణంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రొఫెసర్‌ ప్రమోద్‌ జావద్‌, డాక్టర్‌ ఇబాటేలను తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు.

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

భైంసా: పట్టణంలోని మార్కెట్‌ వీధిలో అద్దె నివాసంలో ఉంటున్న బాషా(25) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అతడి భార్య అహ్మద్‌ బేగం పుట్టింటికి …

త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఆందోళన

రెబ్బన: తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మండలంలోని గోలేటి గ్రామ పంచాయితీ పరిధిలోని భగత్‌సింగగ్‌నగర్‌లో మంచినీటి ట్యాంక్‌ ఎక్కి భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఇక్కడే కాకుండా …