Tuesday, 3 November 2026

గిరిజనులపై దాడికి యత్నం

నెన్నెలా : మండలంలోని కృష్ణపల్లి గ్రామానికి చెందిన గిరిజనులపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించగా గ్రామస్థుల సహకారంతో గిరిజనులు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇటీవల గిరిజనులకు ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసిన భూమిని పట్టాదారు అక్రమించుకొని వారితో గొడవకు దిగాడు. గిరిజనులు తిరుగుబాటు చేసి ఆ భూమిలో గుడిసెలు వేసుకున్నారు. ఈనేపథ్యంలో కిరాయి దుండగులతో వీరిపై దాడి చేయించారు. గిరిజనుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *