ఆదిలాబాద్

బెల్లంపల్లిలో ప్రారంభమైన కౌన్సెలింగ్‌

బెల్లంపల్లి పట్టణం : అదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ బెల్లంపల్లిలో ప్రారంభమైంది. ఈ రోజు 20 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 3వేల …

ఉపాధి కూలీల ఆందోళన

ఆదిలాబాద్‌, బెల్లంపల్లి గ్రామీణం : బెల్లంపల్లి మండలం పెద్దగూడ గ్రామానికి చెందిన దాదాపు 150 మంది ఉపాధి కూలీలు వేతనాలు చెల్లించాలంటూ ఎంపీడీఓ కార్యాలయం ముందు అందోళన …

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో సిబ్బంది ఆందోళన

ఆదిలాబాద్‌: పట్టణంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రొఫెసర్‌ ప్రమోద్‌ జావద్‌, డాక్టర్‌ ఇబాటేలను తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు.

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

భైంసా: పట్టణంలోని మార్కెట్‌ వీధిలో అద్దె నివాసంలో ఉంటున్న బాషా(25) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అతడి భార్య అహ్మద్‌ బేగం పుట్టింటికి …

త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఆందోళన

రెబ్బన: తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మండలంలోని గోలేటి గ్రామ పంచాయితీ పరిధిలోని భగత్‌సింగగ్‌నగర్‌లో మంచినీటి ట్యాంక్‌ ఎక్కి భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఇక్కడే కాకుండా …

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన ప్రత్యేకాధికారి

ఇంద్రవెల్లి: మండలంలోని తుమ్మగూడ, పోచంపల్లి తదితర గ్రామాల్లో ఇందిరమ్మ గృహాలను నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ప్రత్యేకాధికారి కె.నాగేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌గా …

అగ్ని ప్రమాదంలో చిన్నారి సజీవదహనం

తానూర్‌: మండలంలోని కల్యాణి గ్రామంలో గురువారం ఉదయం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒక ఇల్లు, పాకశాల దగ్ధం అయ్యాయి. ఈ సంఘటనలో …

25న ఆదిలాబాద్‌లో మినీ మహానాడు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌లో ఈనెల 25న తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును నిర్వహించనుంది. దీనికి బాబు తనయుడు నారా లోకేష్‌, పార్టీ జిల్లా ఇన్‌చార్జీ మండవ వెంకటేశ్వర్‌రావు, జిల్లాలోని …

నేటి నుంచి గనులపై తెబొగకాసం ఆందోళనలు

శ్రీరాంపూర్‌: కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం చాలాకాలంగా నిర్లక్ష్యం వహిస్తుండటాన్ని నిరసిస్తూ తెబొగకాసం ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 25వరకు గునులపై ఆందోళనలు చేపట్టుతున్నట్లు సంఘం కేంద్ర …

నేడు మందమర్రికి చిన్నజీయర్‌ స్వామి రాక

మందమర్రి, జనంసాక్షి: త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామి గురువారం మందమర్రికి వస్తున్నారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే త్రయాహ్నిక పంచకుండాత్మక …