Tuesday, 3 November 2026

బెల్లంపల్లిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లో భారీగా కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కేరీగూడ, డోరి-1,2 ఓపెన్‌ కాస్ట్‌లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *