ఆదిలాబాద్

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

భైంసా: పట్టణంలోని రెండు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేణుగోపాలాచారి శంకుస్థాపన చేశారు. ప్రణాళికేతర నిధుల రూ. 13లక్షలతో పోలీస్‌స్టేషన్‌ రోడ్డు అభివృద్ధికి, అలాగే రూ. 25లక్షలతో మెప్మా …

రాయితీ సిలెండర్లు స్వాధీనం

బైంసా: బైంసా పట్టణంలోని పలు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న వంట గ్యాస్‌ రాయితీ సిలిండర్లను పౌరసరఫరాల శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో పౌరసరఫరా శాఖాధికారుల …

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

భైంసా: పట్టణంలోని ఏపీనగర్‌కు  చెందిన అమ్మదాసు (19) స్థానిక ఎంబీకాలనీలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్‌.ఐ నరేష్‌బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసునమోదు …

టీ కాంగ్రెస్‌ నేతల సమావేశం డ్రామా: కోదండరాం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ప్యాకేజీలు మాకు వద్దు.. పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. టీ కాంగ్రెస్‌ నేతల సమావేశం ఓ డ్రామా …

గిరిజనులపై దాడికి యత్నం

నెన్నెలా : మండలంలోని కృష్ణపల్లి గ్రామానికి చెందిన గిరిజనులపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించగా గ్రామస్థుల సహకారంతో గిరిజనులు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇటీవల గిరిజనులకు …

భారీ వర్షాలకు కూలిన విద్యుత్‌ స్తంభాలు

ఆదిలాబాద్‌, (జనంసాక్షి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు భీమిని మండలంలో విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అధికారులు పట్టించుకోవడం లేదు. …

భారీ వర్షం కారణంగా 50 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్‌ మండలంలోని బంగారుగూడ, అనుకుంట వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తలమడుగు మండలంలో సుంకిడీ …

ఆదిలాబాద్‌ జిల్లాలో అధికంగా వర్షాలు

70 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ఆదిలాబాద్‌: జిల్లాలోని అసిఫాబాద్‌లో విస్తరంగా వర్షాలు కురిశాయి. దాంతో 70 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భారీవర్షం కారణంగా పలు ప్రాంతాలకు బస్సు …

పోలీసుల అదుపులో తెరాస నాయకులు

బెల్లంపల్లి గ్రామీణం : బెల్లంపల్లి మండలానికి చెందిన తెరాస నాయకులను రేపు నిర్వహించబోయే చలో అసెంబ్లీకి వెళ్లకుండా గురువారం ఉదయం తాళ్లగురజాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుయిన …

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కాగజ్‌నగర్‌ పట్టణం : పట్టణంలోని సంజీవయ్యకాలనీలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతునికి 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉంటుందని ఎస్‌హెచ్‌వో ఎస్సై …