ఆదిలాబాద్

అక్బరుద్దీన్‌పై మరికొన్ని కేసులు

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను కస్టడీకి అప్పగించాలని న్యాయమూర్తిని కోరినట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలియజేశారు. గత నెల 22న …

కల్తీకల్లు తాగి ఒకరు మృతి

ఆదిలాబాద్‌: కల్తీకల్లు కాటుకు ఓ నిండు ప్రాణం బలైంది. భీమిని మండలం కుమ్మరగూడెంలో కల్తీల్లు తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరి కొందరు తీవ్ర అస్వస్థతకు …

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ

ఆదిలాబాద్‌, జనవరి 4 (): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్రంపై ఒత్తిడిని పెంచే భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మోటారు సైకిల్‌ ర్యాలీ …

తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయండి

ఆదిలాబాద్‌, జనవరి 4 (): తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం మరింత జాప్యం చేయకుండా వెంటనే రోడ్డు మ్యాప్‌ను ప్రకటించాలని రాజకీయ ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. …

గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్‌, జనవరి 4 ): గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగా నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని అంబేద్కర్‌ సమైక్‌ జిల్లా సేవ …

ఈ నెల 20 నుంచి పల్స్‌ పోలియో కార్యక్రమం

ఆదిలాబాద్‌, జనవరి 4 (): జిల్లాలో చేపట్టే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి 22వ …

టీడీపీ తెలంగాణకు అనుకూలం : నగేష్‌

ఆదిలాబాద్‌, జనవరి 4 (): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని అఖిల పక్షం సమావేశంలో తమ పార్టీ స్పష్టం చేసిందని ఆ …

అనాధికారిక కోతలతో సతమతమవుతున్న ప్రజలు

ఆదిలాబాద్‌, జనవరి 4 (): జిల్లాలో తిరిగి అనాధికారి విద్యుత్‌ కోతలు మొదలు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా విద్యుత్‌ సరఫరా అష్టవ్యష్టంగా …

విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి

ఆదిలాబాద్‌, జనవరి 4 (): జిల్లా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి విద్యా వ్యవస్థను దారిలో పెట్టాలని తెలంగాణ విద్యార్ధి విభాగం డిమాండ్‌ చేసింది. …

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో బంద్‌

ఆదిలాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో పలు సంస్థలు ఇచ్చిన పిలుపుమేకు బంద్‌ కొనసాగుతోంది. పట్టణంలో విద్యా, వాపార సంస్థలు …