Main

హుజూరాబాద్‌లో ఈటెల పట్టు సాధించేనా?

టిఆర్‌ఎస్‌ మరోమారు సిట్టింగ్‌ సీటును కాపాడుకునేనా సోషల్‌ విూడియాలో హల్‌చల్‌గా మారిన ఓటుకు నోటు పంపకాలు హుజూరాబాద్‌,అక్టోబర్‌28జనం సాక్షి: ఆరు పర్యాయాలు గెలిచిన తనకు తిరుగులేదని నిరూపించిన …

హైప్‌ క్రియేట్‌ చేసిన హుజూరాబాద్‌ ఎన్నిక ప్రచారం

టిఆర్‌ఎస్‌,బిజెపిలకు ప్రతిష్టగా మారిన ఎన్నిక గెలుపు తమదే అని లెక్కలు వేసుకుంటున్న టిఆర్‌ఎస్‌ నేతలు ఈటెలు గెలుపుతో కెసిఆర్‌కు చెక్‌ పెట్టాలని బిజెపి యత్నాలు హుజూరారాబాద్‌,అక్టోబర్‌27( జనం …

సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం సరికాదు

బిజెపి తీరును ఎండగట్టిన సిఐటియూ గోదావరిఖని,అక్టోబరు 26 (జనంసాక్షి )  సింగరేణి నిర్వీర్యం అవుతుంటే హుజురాబాద్‌ ఉప ఎన్నిక ముఖ్యమయ్యిందని సీఐటీయూ రాష్ట్ర అద్యక్షుడు రాజారెడ్డి విమర్శించారు. బీజేపీ …

చివరిదశకు హుజూరాబాద్‌ ప్రచారం

నేటితోముగియనున్న ప్రచారం ఇంటింటి ప్రచారంలో నేతల బిజీ కరీంనగర్‌,అక్టోబర్‌26 (జనం సాక్షి)  హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇంటింటి ప్రచారంలో బీజేపీతో పాటు కాంగ్రెస్‌, …

విద్యార్థి నాయకుడు వెంకట్‌ను గెలిపించాలి

హుజూరాబాద్‌,అక్టోబర్‌25 (జనంసాక్షి): అమరుల త్యాగాలతో సాధించుకున్న రాష్టాన్న్రి కేసీఆర్‌ కుటుంబ కబంధ హస్తాల నుంచి విడిపించాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ను గెలిపించడం …

మా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు :మంత్రి హరీశ్‌ రావు

కరీంనగర్‌: నిత్యావసరాల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో బాధలు పడ్డా ఫరవాలేదు.. నాకు మాత్రం ఓటేయండని …

రామగుండం రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించిన పెద్దపల్లి డిసిపి పి. రవీందర్ 

రామగుండం రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించిన పెద్దపల్లి డిసిపి పి. రవీందర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ …

నేత కార్మికులను దగా చేస్తున్న కేంద్రం

రాష్ట్రంలో అండగా నిలిచిన కెసిఆర్‌ ప్రభుత్వం నేత సమస్యలపై బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరు విూడియా సమావేశంలో మండిపడ్డ టిఆర్‌ఎస్‌ నేత రమణ హుజూరాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి):  రాష్ట్రం నేత …

25న పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న కెసిఆర్‌

కెసిఆర్‌ అభినందన సభగా 27న ఎన్నికల సభ ? సిద్దిపేట జిల్లాలో నిర్వహించేలా ప్లాన్‌ ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో మారిన వ్యూహం కరీంనగర్‌,అక్టోబర్‌22(జనంసాక్షి ): హుజూరాబాద్‌లో కెసిఆర్‌ …

బిసి గణన ఎందుకు లెక్కించరు

కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఉద్యమిస్తాం వకుళాభరణంనకు సన్మాన సభలో కృష్ణయ్య కరీంనగర్‌,అక్టోబర్‌21(జనం సాక్షి ): వన్యప్రాణులను లెక్కించే కేంద్ర ప్రభుత్వం బిసిల జనాభాను ఎందుకు గణించడం లేదని జాతీయ …