Main

సైదాపూర్‌ తహసీల్దార్‌గా రమాదేవి బాధ్యతలు

క‌రీంన‌గ‌ర్‌: సైదాపూర్‌ తహసీల్దార్‌గా ఏ.రామాదేవి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సైదాపూర్‌ తహసీల్దార్‌గా పని చేసిన కిరణ్‌కుమార్‌ ఇటీవల పెద్దపెల్లికి బదిలీపై వెళ్లారు. దీంతో …

చెట్టుకు ఉరేసుకున్న అన్నదాత

సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామ శివారులో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించి పోలీసులకు …

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం మండలం బంజేరుపల్లి దగ్గర ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. …

ఎస్సై ఆత్మహత్య మిస్టరీ: సూసైడ్ నోట్ రాసింది అతనేనా, ఎమ్మెల్యేపై ఆరోపణలు

కరీంనగర్: పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్ ఆత్మహత్య మిస్టరీగా మారింది. రాజకీయ ఒత్తిళ్లు, వరుస బదిలీలే జగన్మోహన్ ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణ …

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. వ్యక్తి మృతి

వేములవాడ: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం …

పోలీస్ కాల్పుల్లో సైకో మృతి

కరీంనగర్ లక్ష్మీనగర్ లో సైకో హల్ చల్ చేశాడు. తల్లిదండ్రులు, స్థానికులపై బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిండు. ఈ దాడిలో …

బస్సు, బైక్ ఢీ: ముగ్గురు మృత్యువాత

ధర్మపురి: కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం స్తంభంపల్లి వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో  ముగ్గురు మృత్యువాతపడ్డారు. వివరాలు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట …

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

కరీంనగర్ : లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి నర్సయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఎన్‌వోసీ ఇచ్చేందుకు రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా నర్సయ్యను అధికారులు …

చిన్నారి కళ్లలో నుంచి కట్టెపుల్లలు, రాత్రంతా తీసిన పేరెంట్స్

కరీంనగర్: పదమూడేళ్ల బాలిక కళ్లలో నుంచి చిన్న చిన్న కట్టెపుల్లలు రోజంతా వస్తూనే ఉన్నాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీకి చెందిన …

తండ్రి మందలించాడని కూతురు ఆత్మహత్య

కరీంనగర్‌, నవంబరు 12 : కరీంనగర్‌లోని పీకే రామయ్య కాలనీలో తండ్రి మందలించాడనే మనస్థాపంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. …