ఎల్లారెడ్డి బంజారా సేవ సమితి సన్మానం

ఎల్లారెడ్డి లో శనివారం ఏర్పాటు చేసిన కొత్త ఎల్లారెడ్డి   బంజారా సేవ  సమితి  ఎల్లారెడ్డి (కమ్యూనిటీ హల్ ) ఆధ్వర్యంలో ఎనుగు రవీందర్ రెడ్డి,కలెక్టర్,అర్.డి.వో, ఎం.పీ. పీ, జడ్పీటీసి మరియు ఆ.ఎం.సి వీరికి మన సేవ సమితి అధ్యక్షుడు దనవత్ లింబ్యా నాయక ,లునవత్ దేవిసింగ్ ,పవర్ యాశ్వంత్ నాయక్ మరియు మేగవత్ కనీరం లు వీరిని శాలువాల తో సన్మానా కార్యక్రమని విజయవంతం చేశారు,200 మొక్కలు నాటినారు
ఎమ్మెల్యే గారు మరియు త్రాగు నీటి బోర్ మంజూరు చేయడం జరిగింది ,తన వంతు సహాయం చేస్తామన్నారు
ఆ.ఎమ్. సి.లో చెక్కులు     పంపిణీ:
ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో కళ్యాణ్ లక్ష్మి,షాదీముబారక్ ల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇందులో బి.సి లకు 20,ఎస్టీ లకు 1 ,ఎస్సి లకు 4 మైనార్టీ లకు 2 పంపిణీ చేసారు పై కార్యక్రమంలో టీ.అర్.స్.మండల అధ్యక్షుడు విద్యాసాగర్,ఎం.పీ. పీ. నక్క గంగాధర్ ,జడ్పీటీసి.సమెల్,విండో చైర్మన్ సాయిలూ ,వైస్-ఎం.పీ. పీ శ్రీ