కల్లు డిపో లో హరితహారం

ఎల్లారెడ్డి హౌసింగ్ బోర్డ్ కల్లు డిపో లో మాన ఏనుగు రవీందర్ రెడ్డి మరియు కలెక్టర్ 1500 ఈత చెట్లను నాటినారు ఈత వాన ల్ తో మంచి ఈత కల్లు వస్తుంది అన్నారు గీత కార్మికుల కు మంచి ఉపాధి కల్పన అవుతుంది అన్ని వారు పేర్కొన్నారుఎల్లారెడ్డి లో టీ.అర్.స్ పార్టీ కార్యలయం ప్రారంభం: ఎల్లారెడ్డి డివిజన్ లో టీ.అర్.స్.డివిజన్ కార్యలయని మన ఎమ్మెల్యే ప్రారంభించారుఎమ్మెల్యేనివాస్ మరియు పి. రాములు పాల్గొన్నారు.