వర్ణ యాగం

ఎల్లారెడ్డి(జనంసాక్షి)18-కామరెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వసూలు
కామరెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్  ఆధ్వర్యంలో నిజాం సాగర్ లో వర్షలు బాగా పడాలని వర్ణ యాగం చేసారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కంచర్ల లింగం,ప్రధాన కార్యదర్శి భారత్ రాజా మరియు కోశాధికారి ముత్యపు సుదర్శన్ పాల్గొన్నారు