కరీంనగర్

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పెద్దపల్లి,జూలై7( జనంసాక్షి)రైతుల సంక్షేమమే ధ్యే యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్‌ మండలంలోని చిన్నబొంకూరు గ్రామంలో రూర్బన్‌ నిధులు …

మత సామరస్యానికి ప్రతీకగా నిలువాలి

  * కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ కరీంనగర్ బ్యూరో జనం సాక్షి : వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కుల, మత, వర్గ, విభేదాలను …

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు-

కాటారం జులై 06(జనంసాక్షి) భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రనాయ కులు చంద్రుపట్ల సునీరేడ్డి.ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల …

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు-

కాటారం జులై 06(జనంసాక్షి) భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రనాయ కులు చంద్రుపట్ల సునీరేడ్డి.ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల …

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

ముస్తాబాద్ జులై 6 జనం సాక్షి తమ పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటిన  ముస్తాబాద్ పట్టణ  తెరాస పార్టీ మాజీ అధ్యక్షులు రాచమడుగు సంతోష్ రావు …

రెవెన్యూ సదస్సులకు సన్నద్ధంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ధరణిలో నూతన ఐచికాలపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలిధరణిలో నూతన ఐచికాలపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలి జాతీయ రహదారుల భూ సర్వే 7 రోజులలో పూర్తి చేయాలి భూ …

సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం

రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండలం పెద్దమ్మ శివారులోని అటవీ ప్రాంతం లోని కామారెడ్డి, సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం. గోనె సంచిలో …

పేదింటి ఆడబిడ్డకు మేనమామ కే.సి.ఆర్ రాష్ట్ర మంత్రి గంగుల

పేదింటి ఆడబిడ్డకు మేనమామగా ముఖ్యమంత్రి కే.సి.ఆర్. అండదండలు అందిస్తున్నాడని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన …

బడినే బార్ గా మార్చారు

దండేపల్లి. బడి అంటే ఓ దేవాలయం లాంటిది ఊళ్ళో గుడి లేకున్నా ఓ బడి ఉండాలని అంటారు అలాంటి ఓ బడినే కొందరు మందు బాబులు బారుగా …

కరీంనగర్ పై కెసిఆర్ విజన్

అత్యధిక నిధులతో అద్భుతమైన ప్రగతిఅత్యధిక నిధులతో అద్భుతమైన ప్రగతి * నీటి ఇక్కట్లు లేకుండా 24 గంటల నీటి సరఫరా * కోర్టు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు …