కరీంనగర్

 భూగర్భ జలాల పెంపునకు కృషి

కరీంనగర్‌,మే14(జ‌నం సాక్షి): భూగర్భ జలాలను గుర్తించి పడిపోతున్న భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా నాబార్డు ద్వారా కార్యక్రమాలను నాబార్డు చేపట్టనుంది. ఇందుకు అవసరమైతే బ్యాంకులు, సహకార సంఘాలు, …

సహజసిద్దంగా మామిడి పక్వం 

జగిత్యాల,మే14(జ‌నం సాక్షి): జగిత్యాల మామిడి మార్కెట్‌లో నాగ్‌పూర్‌ మార్కెట్‌ తరహాలో అభివృద్ధి పరచాలని  నిర్ణయించారు. మాగబెట్టేందుకు ఇథలీన్‌ గ్యాస్‌ చాంబర్లు, నిల్వ కోసం శీతల గిడ్డంగులు, క్రయవిక్రయాల …

మరోమారు రైతు నెత్తిన పిడుగు

తడిసిన ధాన్యం కొంటేనే భరోసా కొనుగోళ్లలో ఆలస్యంతో నష్టపోతున్న రైతులు కరీంనగర్‌,మే14(జ‌నంసాక్షి): అకాల వర్షంతో మరోమారు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ధాన్యం కొంటే తప్ప వారునష్టం నుంచి …

హావిూలిచ్చి తుంగలో తొక్కారు

మంచిర్యాల సభ ఏర్పాట్లను పరిశీలించిన మహేశ్వర్‌ రెడ్డి మంచిర్యాల,మే12(జ‌నం సాక్షి ):  తెరాస అధికారంలోకి వచ్చేందుకు అనేక హావిూలిచ్చారని, వచ్చాక వాటిని విస్మరించారని డీసీసీ ఉమ్మడి ఆదిలాబాద్‌ …

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

కరీంనగర్‌,మే12(జ‌నం సాక్షి ): రైతుసంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆయన సైదాపూర్‌  మండలంలోని ఎలబోతారం, యడ్లాస్‌పూర్‌ గ్రామాలలో రైతుబంధు …

తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

కరీంనగర్‌,మే12(జ‌నం సాక్షి ): కరీంనగర్‌  జిల్లాలో విషౄద ఘటన చోటు చేసుకుంది.  సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌లో  ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను …

బ్రహ్మాండంగా సాగుతున్న  రైతుబంధు

రైతుల ముఖంలో ఎన్నడూ లేని ఆనందం వ్యవసాయం ఇక పండగే అన్న తుల ఉమ కరీంనగర్‌,మే12(జ‌నం సాక్షి): జిల్లాలో రైతుబంధు పథకం బ్రహ్మాండంగా కొనసాగుతోందని, దసరా పండగ …

సిసి కెమెరాలతో భద్రత 

సత్ఫలితాలు ఇస్తోన్న ప్రయోగం:పోలీసు కమిషనర్‌  కరీంనగర్‌,మే12(జ‌నం సాక్షి): నేరాల అదుపునకు హైదరాబాద్‌ తరహాలో కృషి చేస్తున్నామని పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి అన్నారు. ఇందులో సిసి కెమెరాలకుప ప్రాధాన్యం …

30 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో చుక్కలు చూపారు

చెక్కులతో రైతులను అక్కున చేర్చుకున్నం రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు మంత్రి కెటిఆర్‌ రాజన్నసిరిసిల్ల,మే11(జ‌నం సాక్షి ):  గత 30 ఏండ్లలో రైతులకు కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు …

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

రాజన్న సిరిసిల్ల,మే11(జ‌నం సాక్షి ):  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గంభీరావుపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత …