కరీంనగర్

వేములవాడలో ప్రేమవివాహం..అడ్డుకున్న బంధువులు..

కరీంనగర్ : వేముల వాడ ఆలయంలో ప్రేమ వివాహాన్ని యువతి బంధువులు అడ్డుకున్నారు. ప్రియుడిపై దాడి చేశారు. దీనితో ఆలయం వద్ద కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. …

తోటపల్లి రద్దుతో ప్రజల చెవిలో పూజలు: కాంగ్రెస్‌

కరీంనగర్‌,ఏప్రిల్‌ 2(జ‌నంసాక్షి): రీడిజైన్‌ పేరుతో  కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రక్కన పెట్టారని, ఎడారిగా ఉన్న హుస్నాబాద్‌కు వరప్రదాయిని అయిన తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేశారని ఇంతకంటే దౌర్బాగ్యం …

త్వరలో వేములవాడ అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

కరీంనగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించి పనులు త్వరలోనే ఊపందుకోనున్నాయమని  స్థానిక ఎమ్మెల్యే సిహెచ్‌ రమేశ్‌ తెలిపారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి …

తల్లి అంత్యక్రియలకు వెళ్తూ..

వీణవంక: తల్లి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్తున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలాయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక …

ఆస్తిపన్ను వసూలులో జిల్లా మొదటి స్థానం

-అదనపు జేసి డాక్టర్‌ నాగేంద్ర కరీంనగర్‌,మార్చి31(జ‌నంసాక్షి): ఆస్తిపన్ను వసూలులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నాగేంద్ర పేర్కొన్నారు. ఆస్తిపన్ను …

హరిత హారంలో 4.18 కోట్ల మొక్కలు నాటాలి-కలెక్టర్‌ నీతూప్రసాద్‌

కరీంనగర్‌,మార్చి31(జ‌నంసాక్షి): హరితహారం పథకంలో రెండవ విడత 4.18 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు జిల్లాకలెక్టర్‌ నీతూప్రసాద్‌ తెలిపారు.  కలెక్టర్‌ హరితహారంపై ఎపిఓలు, ఎంపిడిఓలతో సవిూక్షించారు. ఈసందర్బంగా …

యువకుడి దారుణ హత్య

కరీంనగర్‌,మార్చి31(జ‌నంసాక్షి): జిల్లాలో తెల్లవారే సరికి హత్యలు, మానభంగాలు, అకృత్యాలు, దోపిడి సంఘటనలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి విద్రోహాలు చోటు చేసుకోకుండా చర్యలు …

వేతనాలిచ్చి అదుకోండి

విద్యుత్‌సబ్‌స్టేషన్ల కాంట్రాక్ట్‌ ఉద్యోగుల డిమాండ్‌ కరీంనగర్‌,మార్చి 30(జ‌నంసాక్షి): తెలంగాణా వ్యాప్తంగా ప్రధానంగా కరీంనగర్‌ జిల్లాలోని ట్రాన్స్‌కో పరిదిలోగల 33/11 కెవి సబ్‌స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల చేత …

కరువుతో అల్లాడుతున్న రైతులు, జనం ఘోష పట్టదా….?

ఏ ఎమ్మెల్యే బికారిగా ఉన్నాడని లక్షలకు లక్షలు జీతాలు పెంచారు. పారిశుద్య కార్మికులు, ఆశావర్కర్లకు వెయ్యి కూడా పెంచలేదెందుకు వైసీపీ సూటిగా ప్రశ్న కరీంనగర్‌,మార్చి30(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రజలు, …

మహిళపై దాడి..బంగారం దోపిడీ

కరీంనగర్‌,మార్చి30జ‌నంసాక్షి: కరీంనగర్‌ నగరంలోని  బైపాస్‌ రోడ్డులో గుర్తుతెలియని దుండగులు ఓ  మహిళపై దాడి చేసి, ఆమె నుంచి 30 తులాల బంగారు నగలను అపహరించుకెళ్లారు. బాధిత మహిళ …