కరీంనగర్

నాడు అట్ల.. నేడు ఇట్ల..

మండలంలోని అన్ని గ్రామైక్య సంఘాలకు, మహిళ సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు ప్రతి మండల సమాఖ్య పరిధిలోకివచ్చే బ్యాంకుకు ఒక్కరి చొప్పున బ్యాంకు మిత్రను నియమించారు. బ్యాంకు …

మరుగదొడ్ల బిల్లులు చెల్లించడంలేదని నిరాహారదీక్ష

చిగురుమామిడి: మరుగుదొడ్ల బిల్లులు చెల్లిచడంలేనదని నిరసన వ్యక్తం చేస్తూ ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పరశురాములు అనే వ్యక్తి మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టాడు. బిల్లులు …

గత ఏడాది కంటే ఇప్పుడు తాగునీటి సమస్య తీవ్రమైంది

మెట్టవూపాంతాలు, పట్టణాల్లోని ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రజావూపతినిధుల సూచనలను తీసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి డీ శ్రీధర్‌బాబు బుధవారం మధ్యాహ్నం ఆర్‌డబ్లూ ఎస్‌ …

‘సాగునీటి’ సావులు…!

హుజురాబాద్‌, జనంసాక్షి: 30 ఏళ్ల కిందట చెరువుల నిర్వాహణ మొత్తం ఆయాగ్రామాల రైతులే చూసుకునేవారు. ఏనాడు గొడవలు జరిగేవి కావు. చెరువు నీరటి కాడే అందరి రైతుల …

ఫలించిన ఉపాధ్యాయుల పోరాటం

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌, జనంసాక్షి: సీనియారిటీ జాబితా విడుదల కోసం ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటం ఫలించింది. జాబితాను తక్షణ చేయాలంటూ పాఠశాల డైరెక్టర్‌ శ్రీహరి మంగళవారం డీఈవోను ఆదేశిస్తూ …

పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

సప్తగిరికాలనీ, జనంసాక్షి: మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బలహీన వర్గాల ప్రతినిధులతో పూలేజయంతి …

ఈదాహం తీరనిది!

(కరీంనగర్‌, టీ మీడియా) జిల్లాలో ఈవేసవిలో గత ఏడాది కంటే తాగునీటి సమస్య తీవ్రమైంది. మెట్టవూపాంతాలు, పట్టణాల్లోని ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు …

నిరుపయోగంగా భూసార పరీక్షా కేంద్రాలు

జగిత్యాల జోన్‌, న్యూస్‌లైన్‌: రైతుల సాగు కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాలు నిరుపయోగంగా మారుతున్నాయి. తమ భూమిలో సారం ఎంత ఉంది. …

రేణుకాచౌదరి దిష్టిబొమ్మ దహనం

జూలపల్లి: కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రేణుకాచౌదరి వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం జూలపల్లిలో తెరాస నాయకులు ఆమె దిష్టి బొమ్మను దహనం చేసి, నినాదాలు చేశారు. తెలంగాణా కోసం …

బెయిల్‌ పటిషన్‌ను త్వరగా విచారణకు తీసుకొండి

న్యూఢీల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్‌ పటిషన్‌ను త్వరగా విచారణకు తీసుకోవాలని సీబీఐ సుప్రీం కోర్టును కోరింది. సీబీఐ విజ్ఞప్తిని పిశీలిస్తామని జస్టిస్‌ అఫ్తాబ్‌ …