మన్మోహన్‌సింగ్ రాజీనామా చేయాలి
కమలాపూర్: మండలంలో అవినీతిలో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వం గద్దె దిగాలని దానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కమలాపూర్: మండలంలో అవినీతిలో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వం గద్దె దిగాలని దానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ అవినీతికి పాల్పడుతుందని గంగాధరలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తీరోకో నిర్వహించారు. దీంతో కరీంనగర్-జగిత్యాల రహదారిపై వాహనాలు నిల్చిపోయాయి దీంతో పోలీసులు చెదరగోట్టారు.
కరీంనగర్: హుస్నాబాద్ మండలంలోని బొరిగిపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడి 8మందికి తీవ్ర గాయాలయినాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
కరీంనగర్: గోదావరిఖనిలోని తిరుమలలనగర్‌లో నామని అజయ్(21)డేంగీతో మృతి చెందాడు. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచాడు.
కరీంనగర్: ప్రత్యేక తెలంగాణ కోసం వరంగల్‌లో ఆత్మహత్య చేసుకున్న న్యాయవాది సుమన్‌కుమార్‌కు సంతాప సూచకంగా గోదావరిఖని న్యావాదులు కోర్టునుంచి ప్రధాన చౌరస్తా వరకు మౌనప్రదర్శన నిర్వహించారు.