మండలస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
గంగాధర: మండలంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల మైదానంలో ఈ రోజు గ్రామీణ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే పోటీల్లో కబడ్డీ, వాలిబాల్, ఖోఖో, అద్లెటిక్స్ వంటి క్రీడలు నిర్వహించనున్నారు.