నేడు ఖమ్మంలో కేటీఆర్ పర్యటన..
ఖమ్మం: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు