Main

రేపు నల్లగొండలో ఉమ్మడి జిల్లాల సభ

ఏర్పాట్లలో నిమగ్నమయిన గులాబీ నేతలు జనసవిూకరణపై మంత్రి జగదీశ్వరెడ్డి దృష్టి భారీగా జనాలను తరలించేందుకు సన్నాహాలు నల్లగొండ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ తరవాత టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మలి …

పాఠశాల బస్సు ఢీకొని వ్యక్తి మృతి

నల్లగొండ,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  జిల్లాలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే …

4న బహిరంగ సభకోసం ఏర్పాట్లు

సభాస్థలిని ఖరారు చేసేందుకు పరిశీలన నల్లగొండ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి):  జిల్లాకేంద్రంలో అక్టోబర్‌ 4న నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగసభకు ఏర్పాట్లు మొదలయ్యాయి. సభా స్థలం కోసం విద్యుత్‌, ఎస్సీ …

చేపపిల్లల లెక్కింపునకు బెల్జియం మిషన్‌

ప్రయోగాత్మకంగా పరిశీలన నల్లగొండ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి):  చేపల పిల్లల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యంత్రం ద్వారా లెక్కింపు ప్రారంభించామని జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత తెలిపారు. జిల్లాలోని చెరువుల్లో …

మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి లక్ష్యంగా బిజెపి పావులు

సూర్యాపేట బరిలో దిగనున్న సంకినేని సూర్యాపేట,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  జిల్లాలో నాలుగు స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వాలన్న యోచనతో బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో పొత్తులు, ఒంటరిగా పోటీ చేసిన …

జిల్లాలో ఆరని అసంతృప్తి జ్వాలలు

గ్రామాల్లో దూసుకుని పోతున్న నేతలు కానరాని ఉమా మాధవరెడ్డి  ప్రచారం యాదాద్రి,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అసంతృప్తుల వేడి తాకుతోంది. మరోవైపు పార్టీలో చేరిన …

కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు..  ప్రజల్లోకి వెళ్లే ముఖం లేదు

– ముప్పైఏళ్లుగా మూసీ గరళాన్ని బలవంతంగా తాగించారు – మళ్లీ అధికారం తెరాసదే – ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు …

ఆటోను ఢీకొన్న లారీ: ఒకరు మృతి

సూర్యాపేట,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): సూర్యాపేటలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు విూతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  ఎస్‌వి ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద బుధవారం ఉదయం ఈ రోడ్డు …

పెన్షన్‌ కోసం టీచర్ల ఆందోళన

నల్లగొండ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న నూతన పెన్షన్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని టీచర్‌ యూనియన్ల నాయకులు  ప్రభుత్వాన్ని కోరారు.  సీపీఎస్‌ …

ఉమ్మడి నల్లగొండలో గులాబీ దూకుడు

ప్రజల్లో దూసుకెళుతున్న నేతలు జోరుగా ప్రచారంతో ఓట్ల కోసం అభ్యర్థన నల్లగొండ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేతల ప్రచారం జోరందుకుంది. గులాబీ దళాలు గ్రామాల్లో ర్యాలీలతో ఆకట్టుకుంటున్నారు. …