నల్లగొండ

ఉగ్రవాదులకు…దుండగులకు సంబంధం లేదు:నాయిని నరసింహారెడ్డి

హైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన దుండగులకు.. సిమి ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ హోంశాఖ మంత్రి …

గెయిల్ కంపెనీలో పేలుడు ఇద్దరి మృతి

నల్గొండ: దురాజ్ పల్లిసమీపంలో గెయిల్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరురు కార్మికులు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం..

పోలీసులకు ప్రాణాపాయం లేదు:కామినేని వైద్యులు…

నల్లగొండ: జానకీపురం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడిన పోలీసులకు ప్రస్తుతం ప్రాణాపాయం లేదని కామినేని ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఎస్సై సిద్ధయ్యకు …

కన్నీటి పర్యంతమైన నల్గొండ పోలీసులు…

  నల్గొండ:కాల్పుల్లో గాయపడిన ఆత్మకూరు(ఎం) ఎస్సై సిద్ధయ్య ఆసుపత్రికి తరలిస్తుండగా, ఘటనా స్థలంలోనే కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందడంతో నల్లగొండ పోలీసులు కనీటి పర్యంతమవుతున్నారు. అత్మకూర్(ఎం) పోలీస్‌స్టేషన్ …

తాటిపాముల-జానకీపురం మధ్య ఎన్ కౌంటర్

నల్గొండ:తాటిపాముల-జానకీపురం గ్రామాల మధ్య పోలీసులు, ఇద్దరు దోపిడీ దొంగల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందినట్లు సమాచారం. మరో ఎస్ …

నల్గొండ జిల్లాలో మరో సారి కాల్పుల కలకలం

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో మరో సారి కాల్పుల కలకలం రేగింది. సీతారమపురం సమీపంలో బైక్ పై వెళుతున్న ఇద్దరిని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులు ప్రయత్నించగా.. కాల్పులు జరుపుతూ …

సూర్యాపేట బస్టాండ్‌ని పరిశీలించిన ఎస్పీ దుగ్గల్

నల్గొండ, (ఏప్రిల్ 3): జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దుగ్గల్ శుక్రవారం సూర్యాపేట బస్టాండ్‌ ఆవరణలోని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద బుధవారం …

‘సూర్యాపేట’ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన దుగ్గల్

నల్గొండ:జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దుగ్గల్ శుక్రవారం సూర్యాపేట బస్టాండ్‌ ఆవరణలోని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సూర్యాపేట బస్టాండ్ లో ఆగంతుకులు పోలీసులపై కాల్పులు జరపడం, ఇద్దరు …

సూర్యాపేట కాల్పులు ఇర్ఫాన్ గ్యాంగ్ పనేనా ?

నల్గొండ : సూర్యాపేట హైటెక్ బస్టాండులో పోలీసులపై జరిపిన కాల్పుల ఘటనలో ఇర్ఫాన్ గ్యాంగ్ హస్తం ఉండవచ్చునని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనిఖీ చేస్తున్న పోలీసులపై …

సూర్యాపేట కాల్పుల కేసులో సీసీ కెమెరా దృశ్యాలు

నల్గొండ, ఏప్రిల్‌ 2 : సూర్యాపేట బస్టాండ్‌లో కాల్పులతో విరుచుకుపడి బీభత్సం సృష్టించిన దుండగుల ఘాతుకానికి సంబంధించి అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలను ఏబీఎన్‌ సంపాదించింది. …