నల్లగొండ

నిలిచిన గూడ్స్ రైలు : రైళ్ల రాకపోకలకు అంతరాయం

నల్లగొండ : నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో ఓ గూడ్స్ రైలు నిలిచిపోవటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముత్తిరెడ్డిగూడెం సమీపంలోని శనివారం ఉదయం  గూడ్స్ …

రూ.50 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం

నల్లగొండ : నకిలీ నోట్ల చలామణి చేస్తున్న నలుగురు సభ్యలు ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ.50 లక్షల నకిలీ …

గుట్టపై సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు

నల్లగొండ: సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం రాకతో పోలీసులు భక్తులను అడ్డుకున్నారు. రెండు గంటలసేపు వారిని నిర్బంధించడంతో సహనం నశించిన …

వేడుకగా యాదగిరి బ్ర¬్మత్సవాలు

నల్లగొండ,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్ర¬్మత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గురువారం జగన్మోహినీ అవతారంలో భక్తులకు లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. మాడవీధుల్లో కోలాటాలు, భజనలు ఆకట్టుకున్నాయి. …

గుట్ట అభివృద్ధిపై ముగిసిన సీఎం సమీక్ష

నల్గొండ : యాదగిరి గుట్ట అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ముగిసింది. యాదగిరిగుట్టలో ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో గుట్ట అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ …

నల్గొండ : కల్తీ కల్లు తాగి ఒకరు మృతి

నల్గొండ, ఫిబ్రవరి 25 : జిల్లాలోని భువనగిరి మండలం బాలంపల్లిలో కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే …

ఒకేప్రాంతం అని రైలులో దోంగ‌త‌నం చేసిన వ్య‌క్తి ఆరెస్టు

న‌ల్గొండ జిల్లా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన సందీప్ తల్లిదండ్రులు గత కొన్నేళ్లుగా గుజరాత్‌లో ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన సందీప్ తిరిగి స్వస్థలానికి చేరుకోవడానికి …

వైభవంగాబ్రహ్మోత్స‌వ‌ వేడుకలు

నల్గొండ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ):  ప్రముఖ పుణ్యక్షేత్రమైన నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో  భాగంగా నాల్గో రోజైన సోమవారం అలంకార …

టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు

నల్లగొండ :  నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. కోదాడ లో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు గులాబీ దళం చేరారు. …

ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారుల ఆందోళన

నల్గొండ: చిలుకూరులో ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారుల ఆందోళన, గ్యాస్‌ సరఫరా సక్రమంగా చేయడంలేదని ఆరోపణ.