మార్కెట్ కార్యాలయంపై రైతుల దాడి
నల్గొండ : వేరుశెనగకు మద్దతు ధర ఇవ్వటం లేదని ఆగ్రహంతో రైతులు సూర్యాపేట మార్కెట్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నించర్ ధ్వంసం చేశారు.
నల్గొండ : వేరుశెనగకు మద్దతు ధర ఇవ్వటం లేదని ఆగ్రహంతో రైతులు సూర్యాపేట మార్కెట్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నించర్ ధ్వంసం చేశారు.
నల్గొండ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో మంత్రి జానారెడ్డి ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. మంత్రి రాజీనామా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ వ్యక్తం చేశారు.
నల్గొండ : చౌటుప్పల్లో ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దీంతో సీపీఎం, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాటలు జరిగాయి. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి.