Wednesday, 4 November 2026

సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదల

నల్లగొండ : నాగార్జునసాగర్‌ కుడికాల్వకు నీటిని విడుదల చేశారు. సీమాంద్ర జిల్లాలు గుంటూరు ,ప్రకాశం జిల్లాల ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకుగాను తాగునీటి చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేసినట్టు నీటిపారుదల శాఖా అధికారులు వెల్లడించారు. మరో వారం రోజుల్లో సాగర్‌ ఎడమ కాలువకు కూడా నీటిని విడుదల చేయనున్నట్టు వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *