నిజామాబాద్

రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్‌ఐ

నిజామాబాద్‌: మాక్లూర్‌ ఎస్‌ఐ శేఖర్‌ ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకంటూ ఏసీబీకి చిక్కారు. ఓ కేసుకు సంబంధించి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు …

తెదేపా నాయకులు వ్యాపారుల నుంచి సంతకాల సేకరణ

నవీపేట గ్రామీణం: పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నవీపేటలో తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గ్రామస్థులు, వ్యాపారుల నుంచి సంతకాలను సేకరించారు. …

బోధన్‌లో బంద్‌ ప్రశాంతం

బోధన్‌: మండల కేంద్రంలో బంద్‌ ప్రశాతంగా కొనసాగుతోంది. బంద్‌ నేపథ్యంలో కొత్తబస్టాండ్‌ వద్ద ధర్నా చేపట్టిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

వడదెబ్బతో ఉపాధిహామీ కూలీ మృతి

నవీపేట: మండలంలోని నిజాంపూర్‌ గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీ తల్వేద సాయిలు (46) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం వరకు కూలీ పనులకు వెళ్లిన …

150 పళ్లేలు పంపిణీ

సదాశివనగర్‌: సదాశివనగర్‌ మండలంలోని గిడ్డా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కామారెడ్డి రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో సోమవారం 150 పళ్లేలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో …

రోడ్డు ప్రమాదంలో భార్య, భర్తలకు గాయాలు

నవీపేట గ్రామీణం: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ గాయపడిన సంఘటన మండలంలోని అబ్బాపూర్‌ ఎం గ్రామ మూల మలుపు వద్ద చోటుచేసుకుంది. సత్య నారాయణ, స్వప్న దంపతులు ఈ …

చిరుతపులి కోసం అటవీ శాఖాధికారులు గాలింపు

జుక్కల్‌:మండలంలోని కౌలాజ్‌కోట శివారులో చిరుతపులి సంచరిస్తోంది. దాన్ని పట్టుకొనేందుకు అటవీ శాఖాధికారులు శనివారం గాలింపు చర్యలు చేపట్టారు. రేంజ్‌ అధికారి రాజయ్య ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారుల …

శిక్షణతో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి

డిచ్‌పల్లి: రిక్రూట్‌మెంట్‌ కానిస్టేబుళ్లందరూ అధికారులు ఇచ్చే శిక్షణతో తమ నైపుణ్యాన్ని మెరుగు పర్చుకోవాలని, ఈ శిక్షణ విధినిర్వహణకు ఎంతో దోహదపడుతుందని ఏపీ ఎస్పీ బెటాలియన్స్‌ ఐజీ కిషోర్‌కుమార్‌ …

భాజపా జెండా ఆవిష్కరణ

సదాశివనగర్‌: మండలంలోని పద్మాజీవాడీ చౌరస్తాలో శనివారం భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బానాల లక్ష్మారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తమ పార్టీ …

భజపా ఆర్థిక సాయం

సదాశివ్‌నగర్‌: మండలంలోని రామారెడ్డి గ్రామంలో ఈనెల 4న విద్యుదాఘాతంతో మృతి చెందిన రైతు లచ్చయ్య కుటుంబానికి శనివారం భాజపా ఆధ్వర్యంలో రూ. 3వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. …