Wednesday, 4 November 2026

చిరుతపులి కోసం అటవీ శాఖాధికారులు గాలింపు

జుక్కల్‌:మండలంలోని కౌలాజ్‌కోట శివారులో చిరుతపులి సంచరిస్తోంది. దాన్ని పట్టుకొనేందుకు అటవీ శాఖాధికారులు శనివారం గాలింపు చర్యలు చేపట్టారు. రేంజ్‌ అధికారి రాజయ్య ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారుల బృందం ఈ గాలింపు చర్యల్లో పాల్గొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *