ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు
ఆర్నూర్ గ్రామీణం : మండలంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మండలంలో జరుగుతున్న పరీక్షకు 2600 విద్యార్థులకు గాను 2555 మంది హాజరయ్యారు. మండల విద్యాశాఖాధికారి రాజలింగం, తహశీల్దార్ వినోద్ కుమార్ పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.