నిజామాబాద్

వ్వక్తి అనుమానాస్పద మృతి

తాడ్వాయి : మండలం బ్రహ్మజివాడి గ్రామ శివారులో అదే గ్రామానికి చెందిన చాకలి పెద్ద సాయిలు (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతిడికి భర్య, ఇద్దరు …

బెల్టుషాపుపై దాడులు మద్యం సీసాలు స్వాధీనం

పవీపేట :గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టుషాపులపై పోలీసులు దాడులు చేశారు 20 మద్యం సీసీలను స్వాధీసం చేసుకున్నారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు …

అసమర్థ పాలన అంతానాకే బాబు పాదయాత్ర

నవీపేట :కాంగ్రెస్‌ ప్రభుత్వం అసమర్ధ పాలనను అందం చేయాడానికే తెదేపా అధినేత చంద్రడాడునాయుడు వస్తున్నా  మీకోసం పేరుతో పాదయాత్ర చేపట్టారని ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డి పేర్కొన్నారు. మండలం …

నేడు వరల్డ్‌ ప్రెస్‌ డే

నిజామాబాద్‌, నవంబర్‌ 15 : 16న వరల్డ్‌ ప్రెస్‌ డే సందర్భంగా శుక్రవారం ఎపియుడబ్ల్యుజె జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా శాఖాధికారులు తెలిపారు. …

ఎంఐఎం దూరంగా నష్టమేమి లేదు

నిజామాబాద్‌, నవంబర్‌ 15 : ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌ నుంచి వీడిపోవడం నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుయాష్కిగౌడ్‌ రాజకీయ దుర్దేశంతోనేనని  ఆరోపించారు. గురువారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో …

జిల్లా ప్రజలకు ఎస్పీ దుగ్గల్‌ దీపావళి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లా ప్రజలందరికీ ఈ నెల 13న దీపావళి పండుగ సందర్బంగా జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ …

డయల్‌ యువర్‌ ఎస్పీలో 9 ఫిర్యాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ ఆధ్వర్యంలో సోమవారం డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 …

పండుగ సందర్భంగా పేకాట నిషేధం : ఎస్పీ దుగ్గల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : దీపావళి పండుగ సందర్బంగా పేకాట ఆడడాన్ని జిల్లా వ్యాప్తంగా  నిషేధించడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం …

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ముందు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ధర్నా …

సమస్యలు పరిష్కరించాలని హమాలీలు కలెక్టర్‌ వినతి

నిజామాబాద్‌, నవంబర్‌ 12  స్వంత గోదాముల నిర్మాణం, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లయిస్‌ హమాలీ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ …

తాజావార్తలు