వ్వక్తి అనుమానాస్పద మృతి

తాడ్వాయి : మండలం బ్రహ్మజివాడి గ్రామ శివారులో అదే గ్రామానికి చెందిన చాకలి పెద్ద సాయిలు (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతిడికి భర్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృలికి గల కార్యాణాలు తెలాపారాయలేదు సంఘటనా స్థలానికి ఎఎన్‌ఐ రహీమ్‌ చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.