మహబూబ్ నగర్

ఎన్‌బీఐ ఏటీఎంలో చోరీ

షాద్‌నగర్‌ : పట్టణంలోని ఎన్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. బుధవారం అర్థరాత్రి దుండగులు ఏటీఎంలోకి ప్రవేశించి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలియజేశారు. ఎంత మొత్తం చోరీ …

కృష్ణానదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

మానపాడు: మహబూబ్‌నగర్‌ జిల్లా మానపాడు మండలం పాలపాడు గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఎటువంటి ప్రాణనష్టం …

చంద్రబాబుకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌:  కోయిల్‌ కోండ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పాదయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తెలంగాణవాదులు భగ్గుమన్నారు. …

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం: బాబు

మహబూబ్‌నగర్‌: జాతీయ ఉపాధి హామి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే పాలన తెచ్చింది. తెదేపానేనని ఆయన చెప్పారు. …

అక్రమంగా కందిపప్పును విక్రయిస్తున్న డీలర్‌

కోల్లాపూర్‌లో చౌక్‌దుకాణం షాపు నెం.3 డీలర్‌ రాజయ్య అక్రమంగా మినీ కందిపప్పు స్టాక్‌ పాయింట్‌ గోదాం నడుపుతున్నారు. ఇక్కడి నుంచి కోల్లాపూర్‌ ప్రాంతాంలోని ప్రభుత్వ రేషన్‌ షాపులకు …

అంకిళ్ల నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

మహబూబ్‌నగర్‌ : వస్తున్నా మీకోసం పాదయాత్ర గత పన్నెండు రోజులుగా జిల్లాలో కొనసాగుతోంది. టీడీపీ సీనియర్‌నాయకులు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కింజారావు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మణం …

ధరలు పెరిగాయి, ఆదాయం మాత్రం పెరగలేదు: చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: ఏ వస్తువు కొనాలన్నా ధరలు పెరిగాయని, పేదల ఆదాయం మాత్రం పెరగలేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాదయాత్రలో ఉన్న …

మంత్రులకు అవగాహన లేదు

మహబూబ్‌నగర్‌ : రాష్ట్రంలో తుపాను ప్రభావంతో రాకపోకలు స్తంభించినా మంత్రులకు కనీస అవగాహన లేదని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయడు విమర్శించారు. నీలం తుపాను …

చేనేత కార్మికుల అందోళన

వడ్డేపల్లి : మండలంలోని రాజోలి గ్రామంలో పట్టురేషం కోనుగోలుపై ఇచ్చే రాయితీకి సంబందించి అవకతవకలు జరుగుతున్నాయంటూ చేనేత కార్మికులు మంగళవారం అందోళనకు దిగారు. రాయితీని అనర్హులకు ఇస్తూఅర్హులను …

రుణమాఫీ దస్త్రం పైనే తోలి సంతకం : చంద్రబాబు

మహబుబ్‌నగర్‌ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వసై రుణమాఫీ దస్త్రంపై మొదటి సంతకం, బెల్టుషాపుల రద్దు దస్త్రంపై రెండో సంతకం పెడతామని చంద్రబాబునాయుడు వెల్లడించారు. వస్తున్న మీకోసం …