మెదక్

తూప్రాన్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం

మెదక్(జ‌నం సాక్షి): జిల్లాలోని తూప్రాన్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి …

విద్యుత్‌ సమస్య లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దే

సిద్దిపేట,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలు లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఇళ్లకు,వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఘనత …

తాగిన గొడవలో వ్యక్తి హత్య

సిద్దిపేట,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): గజ్వెల్‌ నియోజకవర్గం మర్కూర్‌ మండల కేంద్రంలో దారుణం జరిగింది. సవిూపంలోని మామిడి తోటలో దారుణ హత్య జరిగింది. పక్కపక్కనే తోటలలో పని చేసే ప్రభాకర్‌ …

సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన హరీష్‌ రావు

మెదక్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): మల్కాపూర్‌ గ్రామానికి చేరుకున్న మంత్రి హరీశ్‌రావు అక్కడ సిఎం పర్యటన ఏర్పట్లను పరిశీలించారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను …

రైతు సంక్షేమ ప్రభుత్వమిది: రామలింగారెడ్డి

సిద్దిపేట,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, వారిని ఆదుకునేందుకు సిఎం కెసిఆర్‌ ప్రాజెక్టులను కొత్త సుంతలు తొక్కిస్తున్నారని టీఆర్‌ఎస్‌ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. కాళేశ్వరం …

రైతుబీమాతో మరింత భరోసా

సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం మెదక్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రైతులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని …

పేదలపక్షపాతి సిఎం కెసిఆర్‌

గోదావరి జలాలతో తీరనున్న ఆలేరు ఆకాంక్షలు: ఎమ్మెల్యే యాదాద్రి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలకు …

ఆ రెండు పథకాలతో రైతుకు భరోసా

కెసిఆర్‌ నిర్ణయంతో అన్నదాతల్లో ఆనందం ఇర్కోడ్‌లో రైతుబీమా పత్రాలు అందచేసిన మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బీమా పథకంతో తెలంగాణ రైతుల్లో …

కంటివెలుగు కోసం భారీగా ఏర్పాట్లు

సిఎం రాకతో కట్టుదిట్టంగా అమలుకు చర్యలు మెదక్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): పేదలకు ఉద్దేశించిన కంటివెలుగు కార్యక్రమం అమలుకు సకల చర్యలు తీసుకున్నామని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. …

దళితులకు భూ పంపిణీకి ప్రాధాన్యం

మెదక్‌,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబస్తీలో అర్హులందరికీ మూడెకరాల వ్యవసాయ భూమిని అందజేస్తామని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. దళిత బస్తీ …