మెదక్

యాగానికి హాజరైన జస్టిస్ చలమేశ్వర్‌

మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలో జరుగుతున్న అయుత చండీ మహా యాగానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. జస్టిస్‌ చలమేశ్వర్‌కు సాదరంగా …

చురుగ్గా అయుత చండీయాగం ఏర్పాట్లు..

మెదక్ : జిల్లా ఎర్రవెల్లిలో చండీయాగం ఏర్పాట్లు చివరిదశకు చేరాయి.. ఈ నెల 23న ఈ యాగం జరగబోతోంది.. సమయం తక్కువగా ఉండడంతో వేగంగా పనులు పూర్తిచేయిస్తున్నారు.. …

పగిలిన మంజీరా పైప్‌లైన్.. వృథాగా పోతున్న నీరు

మెదక్,  జిల్లాలోని ఆర్‌సీపురం వద్ద ముంబై రహదారిపై మంజీరా వాటర్ పైప్‌లైన్ పగిలింది. దీంతో నీరు వృథాగా పోతోంది. రహదారి మొత్తం జలమయమైంది. గంట నుంచి నీళ్లు …

కట్టుకున్న వాడినే కాటికి పంపింది

మెదక్ : కట్టుకున్న వాడినే కాటికి పంపింది ఓ భార్య. వివరాల్లోకి వెళ్తే.. బేగంపేటలో కానిస్టేబుల్ నరసింహులును భార్య బాలలక్ష్మీ హత్య చేసింది. భర్తను హత్య చేసిన …

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

  మెదక్ జిల్లాలోని సుల్తాన్ పూర్ గ్రామంలో కరెంట్ ఫెన్సింగ్ ఓ వ్యక్తిని బలి తీసుకుంది. రమేశ్ అనే రైతు తన పొలానికి రక్షణగా రాత్రిపూట కరెంటు …

శంకుస్థాపన చేసిన హరీష్‌రావు

మెదక్ : మనూరు మండలం రానాపూర్‌లో మంత్రి హరీష్‌రావు డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్, ఎమ్మెల్సీ …

మెదక్‌ జిల్లాలో బెలూన్‌ సిలిండర్‌ పేలి 8మందికి గాయాలు

మెదక్‌, సంగారెడ్డిలో విజయదశమి రోజు అపశ్రుతి దొర్లింది. బెలూన్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దసరా ఉత్సవాల్లో జరిగిన …

సదాశివపేటలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌: మెదక్‌జిల్లా సదాశివపేటలోని ద్విచక్రవాహన షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో 40 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

వెల్దుర్తి: మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌ గ్రామానికి చెందిన గుత్తి శ్రీనివాస్‌(27) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్‌ రెండెకరాల భూమి …

ప్రేమజంటను నిర్భందించిన పోలీసులు

మెదక్‌: దుబ్బాక పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు రాత్రంతా ఒక ప్రేమజంటను నిర్బంధించారు. అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో వీరిని మరోచోటుకు తరలించారు. పోలీసుల వైఖరిపై పలు …