రంగారెడ్డి
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరిన తెలుగు ప్రయాణీకులు..
రంగారెడ్డి : నేపాల్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎనిమిది మంది తెలుగు ప్రయాణీకులు చేరుకున్నారు. వీరికి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వాగతం పలికారు.
చెత్త సేకరిస్తున్న ఇద్దరికి కరెంట్ షాక్:ఒకరి మృతి
రంగారెడ్డి:మియాపూర్ అల్విన్ కాలనీ సమీపంలో చెత్త సేకరిస్తున్న ఇద్దరు వ్యక్తులకు కరెంట్ షాక్ తగిలింది. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమయంగా ఉన్నట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లా అంటారంలో కలకలకం
రంగారెడ్డి: షాబాద్ మండలం అంటారంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి ఏకే 47 తో సంచరిస్తున్నాడని సమాచారం. దీంతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
- మానిక్యాపూర్లో ఆరోగ్య శిబిరం గ్రామస్తులకు అవగాహన,ఉచిత పరీక్షలు
- పుతిన్ను కలవడం ఎప్పుడూ ఆనందమే
- కంటైనర్ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
- సీక్రెట్గా పెళ్లి చేసుకున్న అందాల ముద్దుగుమ్మ
- పెద్ద ధన్వాడలో అరెస్టులను ఖండించిన శాంతి చర్చల కమిటీ
- పెద్దధన్వాడకు వెళ్తున్న ప్రజాసంఘాల నేతలు అరెస్ట్
- ట్రంప్ సుంకాలు చట్టవిరుద్ధం
- చైనాలో మోదీకి భారతీయుల ఘనస్వాగతం
- యూరియా కోసం ధర్నా
- సచివాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు
- మరిన్ని వార్తలు