సర్వోదయ సంకల్ప శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న చౌడాపూర్ మండల నాయకులు
చౌడాపూర్ సెప్టెంబర్ 2(జనం సాక్షి): రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్వోదయ సంకల్ప శిబిరం కార్యక్రమం గురువారం మరియు శుక్రవారం రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్ర…










