రంగారెడ్డి

అప్పుల భారంతో యువరైతు ఆత్మహత్య

పరిగి (రంగారెడ్డి ): పుడమితల్లిని నమ్ముకున్న ఆ అన్నదాత కుటుంబంతో కలిసి ఆరుగాలం చెమటోడ్చాడు. కాలం కలిసిరాకపోవడంతో అప్పులే మిగిలాయి. రుణం తీరే మార్గం కానరాకపోవడంతో మనోవేనదకు …

జీహెచ్‌ఎంసీలో విలీనం వద్దంటూ మహాధర్న

రంగారెడ్డి : జీహెచ్‌ఎంసీలో విలీనం చేయొద్దంటూ రాజేంద్రనగర్‌ మండలంలోని 14 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నార్సింగి చౌరస్తాలో మహాధర్నాకు దిగారు.

రాజేంద్రనగర్‌లో ఉద్రిక్తత

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ ఎన్జీరంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు బంద్‌కు మద్దతుగా ఆందోళనకు దిగారు. రోడ్డుపై ఆందోళనకు దిగిన విద్యార్ధులపై తిరుపతి నుంచి వస్తున్న బస్సులపై రాళ్లువేశారని ఆరోపిస్తూ …

తుపాన్‌ సినిమాను అడ్డుకున్న టీఆర్‌ఎస్వీ నాయకులు

వికారాబాద్‌ : రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ పట్టణంలోని సినీ మ్యాక్స్‌లో ప్రదర్శిస్తున్న తుపాన్‌ సినిమాను టీఆర్‌ఎస్వీ నాయకులు అడ్డుకున్నారు. సమైక్యవాదిగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి చిరంజీవి కుమారుడి సినిమాను …

పెద్దషాపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి,(జనంసాక్షి): జిల్లాలోని శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌లో దారుణం జరిగింది. గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న …

కస్టమ్స్‌ అధికారి పేరుతో ఘరానా మోసం

రంగారెడ్డి,(జనంసాక్షి): శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘరానా మోసం చోటుచేసుకుంది. కస్టమ్స్‌ అధికారి పేరుతో మోసగాడు వాసుదేవ భార్గవ బంగారాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ రూ. 4 కోట్లను దోచుకున్నాడు. …

ఏసీబీ వలలో చిక్కిన ఈవో

రంగారెడ్డి,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ బాచుపల్లి పంచాయతీ ఈవో వజ్రలింగం ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా వజ్రలింగంను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

కళాశాలలో రక్తదాన శిబిరం ప్రారంభించిన నారాయణ

అబ్దుల్లాపూర్‌మెట్‌: రక్త దానంతో తల సేమియా బాధిత చిన్నారులకు ప్రాణదానం చేయవచ్చునని తల సేమియా సికిల్‌ సెల్‌ సంస్థ ప్రతినిధి దుర్గ పేర్కొన్నారు. హయత్‌ నగర్‌ మండలం …

ఆర్‌జీఐఏలో ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు

రంగారెడ్డి,(జనంసాక్షి): శంషాబాద్‌,(జనంసాక్షి): శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ)లో భారీగా ఎర్రచందనాన్ని అగవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం రూ. కోట్లు విలువ చేస్తుందని అధికారులు …

సంగారెడ్డిలో ఎడతెరపిలేని కురుస్తున్న వర్షం

సంగారెడ్డి అర్బన్‌: పట్టణం, మండలంలోనూ ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం ఎ్కడికక్కడ స్తంభించిపోయింది. వీధులన్నీ జలమయం అయ్యాయి.