కొమరవెల్లి జాతరలో తొక్కిసలాట
వరంగల్ : చేర్యాల మండలం కొమరవెల్లి జాతరలో అగ్నిగుండం వద్ద తోక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.