వరంగల్
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా
కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూఈ రోజు కురవి తహసీల్దారు కార్యలయం ముందు ధర్నా చేశారు. ఉపతహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.
అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్ పట్టుకున్నా గ్రామస్తులు
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దాట్లనుంచి అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్ డ్రమ్ములను గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుబడిన కిరోసిన్ పౌరసరఫరాల అధికారులు విచారణ చేపట్టారు.
ప్రధానోపాధ్యాయుల సమావేశం
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు ్నపధానోపాధ్యాయుల సమావేశం రిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ఎంఈవో అవగాహన కల్పించారు
పోషకాహార వారోత్సవాలు
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు.
తాజావార్తలు
- తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం
- జనంసాక్షి ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
- నేడు మన్మోహన్ సింగ్కు శాసనసభ నివాళి
- పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- సర్కారు లాంఛనాలతో.. సంస్కరణల యోధుడికి అంతిమ సంస్కారం
- అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్ అంత్యక్రియలు
- ఉత్తరాది గజగజ
- రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం
- మచ్చలేని మహా మనిషి.. ఆర్థిక సంస్కరణల ఋషి..
- మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి
- మరిన్ని వార్తలు