ఐదు ఒప్పందాల మీద సంతకాలు చేసిన రాష్ట్రపతి ప్రణబ్..

బెలారస్ : ఐదు ఒప్పందాల మీద భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రెసిడెంట్ అలాక్సండర్ సంతకాలు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ స్వీడన్, బెలారస్ దేశాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.