Wednesday, 4 November 2026

అహ్మదాబాద్ లో కారు బీభత్సం: ఇద్దరి మృతి

  గుజరాత్: అహ్మదాబాద్‌లో కారు భీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న కారు హఠాత్తుగా అదుపుతప్పి పక్కనే ఉన్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *