అంతర్జాతీయం

భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు.. క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్‌

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళ సింగిల్స్‌లో ఏడో సీడ్‌ పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ క్వార్టర్‌ …

టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ వద్దు.. కోహ్లిని పంపండి

సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ బౌలింగ్‌లో భారత్‌ దుమ్మురేపింది. అయితే తొలి …

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే హత్య

ఎన్నికల ప్రచారంలో ఉండగా దుండుగుడి కాల్పులు అక్కడే కుప్పకూలగా ఆస్పత్రికి తరలింపు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకటన సుదీర్ఘకాలం జపాన్‌కు ప్రధానిగా సేవలు టోక్యో,జూలై8(జనం సాక్షి ): …

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు

ఆస్పత్రికి తరలింపు..పరిస్థితి విషమం ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు టోక్యో,జూలై8(జనంసాక్షి  ): జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపారు. నారా నగరంలో లిబరల్‌ డెమొక్రటిక్‌ …

కోహ్లిపై వేటు..? విండీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా డౌటే..!

గత రెండు దశాబ్దాలుగా టీమిండియాలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై వేటు పడనుందా..? అంటే అవుననే ప్రచారమే జరుగుతుంది. గత రెండున్నరేళ్లకుపైగా ఫామ్‌ కోల్పోయి …

PT Usha: పరుగుల రాణికి ‘రాజ్య’ యోగం

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్‌ సత్తా చాటిన అథ్లెట్‌ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు …

Ms Dhoni Birthday- Virat Kohli: నా అన్నయ్య.. నీలాంటి నాయకుడు ఎవరూ లేరు: కోహ్లి భావోద్వేగ నోట్‌

‘నీలాంటి నాయకుడు ఇంకెవరూ ఉండరు. భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేసిన నీకు ధన్యవాదాలు. నువ్వు నాకు అన్నయ్యగా మారావు. నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం …

Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం

మళ్లీ తొలి రౌండ్‌లోనే ఓడిన సైనా మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు …

ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ’..ఐఎంఎఫ్‌ గీతా గోపినాథ్ సరికొత్త రికార్డ్‌లు!

అంతర్జాతీయ ద్రవ్యనిధి డిప్యూటీ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపినాథ్ దిగ్గజాల సరసన చేరారు. గ‌తేడాది వరకు ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకాన‌మిస్ట్‌గా ప‌నిచేసిన గీతా గోపినాథ్.. ఈఏడాది …

బలూచిస్తాన్‌లో ఘోరరోడ్డుప్రమాదం

19మంది మృత్యువాత కరాచీ,జూలై4(జ‌నంసాక్షి): పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు …